తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 14, ఆది వారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.31

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu February 14 Sunday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.52

రాహుకాలం: మ.04.30 నుంచి 06.00 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu February 14 Sunday 2021-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి 14, ఆది వారం, 2021-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు: ఉ.06.00 నుంచి 10.30 వరకు

దుర్ముహూర్తం: మ.04.25 నుంచి 05.13 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈ రోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి ఉంది.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ తోబుట్టువులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.

కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీ వ్యక్తిత్వం పట్ల శత్రువులు మిత్రులు అవుతారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

వృషభం:

ఈరోజు మీకు ధనలాభం కలుగుతుంది.తీరికలేని సమయంతో గడుపుతారు.మీ స్నేహితులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కొన్ని ముఖ్యమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.మీరు పనిచేసే చోట పని ఎక్కువగా ఉంటుంది.

మిథునం:

ఈరోజు మీరు ఆర్థికపరంగా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం కాస్త ఆలస్యం అవుతుంది.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

కర్కాటకం:

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

సింహం:

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.మీ తోబుట్టువులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీ వ్యక్తిత్వం వల్ల శత్రువులు మిత్రులు అవుతారు.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు పనులు వాయిదా పడతాయి.

తులా:

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఆరోగ్య సమస్య ఈరోజు కుదుటపడుతుంది.

వ్యాపారస్తులకు కొన్ని ముఖ్యమైన పనులు సక్రమంగా సాగుతాయి.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు:

ఈరోజు మీ వ్యక్తిత్వం వల్ల భవిష్యత్తులో మంచి గుర్తింపు వస్తుంది.ఆర్థికంగా మీరు లాభాలను పొందుతారు.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.

స్నేహితులతో కలిసి కాలక్షేపం చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా పడే అవకాశం ఉంది.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికపరంగా నష్టాలను ఎదుర్కొంటారు.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.తిరికలేని సమయంతో గడుపుతారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కొన్ని ప్రయాణాలవల్ల అనుకూలంగా ఉంటుంది.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

కుంభం:

ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా సాగుతాయి.వాహన కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.దూరప్రాంతాల బంధువుల నుండి శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

మీనం:

ఈరోజు మీరు ఏదైనా పనులు మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

#Daily Horoscope #February14 #Jathakam #TeluguDaily

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU