తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి10, శనివారం 2024

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.49

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu February 10 Saturday 2024, Daily-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.5.48

రాహుకాలం: ఉ.9.00 ల10-30

అమృత ఘడియలు: మ.12.45 ల1.00

దుర్ముహూర్తం: ఉ.6.30 ల7.36

మేషం:

Telugu Astro Telugu, Astrology, Horoscope, Panchangam, Panchangamrasi, Rasiphala

ఈరోజు దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట చెందుతారు.స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఆటంకాలు తొలగుతాయి.చిన్ననాటి మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.

వ్యాపార ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.సన్నిహితులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు.

వృషభం:

Telugu Astro Telugu, Astrology, Horoscope, Panchangam, Panchangamrasi, Rasiphala

ఈరోజు మిత్రుల కలయిక మరింత ఆనందం కలిగిస్తుంది.వృత్తి వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి.ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.ఆదాయ మార్గాలు పెరుగుతాయి భూ సంబంధిత క్రయవిక్రయాలలో అనుకూల ఫలితాలు పొందుతారు.దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

మిథునం:

Telugu Astro Telugu, Astrology, Horoscope, Panchangam, Panchangamrasi, Rasiphala

ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు నిరాశ పరుస్తాయి.దాయదులతో ఆస్తి వివాదాలు మరింత చికాకు పరుస్తాయి.ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు.

బంధు మిత్రులతో మాటపట్టింపులు తప్పవు.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.వ్యాపార ఉద్యోగాలలో ఊహించని మార్పులు కలుగుతాయి.

కర్కాటకం:

Telugu Astro Telugu, Astrology, Horoscope, Panchangam, Panchangamrasi, Rasiphala

ఈరోజు దైవానుగ్రహం తో కొన్ని పనులు పూర్తి చేస్తారు.సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి.వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

ఉద్యోగమున అధికారులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది.

సింహం:

Telugu Astro Telugu, Astrology, Horoscope, Panchangam, Panchangamrasi, Rasiphala

ఈరోజు వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి.ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.చేపట్టిన పనులు చకచకా సాగుతాయి.ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి.

కన్య:

Telugu Astro Telugu, Astrology, Horoscope, Panchangam, Panchangamrasi, Rasiphala

ఈరోజు ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.వ్యాపారాలలో సొంత నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది.

నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.సమాజంలో ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి.

తుల:

Telugu Astro Telugu, Astrology, Horoscope, Panchangam, Panchangamrasi, Rasiphala

ఈరోజు చిన్ననాటి మిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు.బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి.వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు వలన విశ్రాంతి ఉండదు.చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు ఉంటాయి.నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు.

వృశ్చికం:

Telugu Astro Telugu, Astrology, Horoscope, Panchangam, Panchangamrasi, Rasiphala

ఈరోజు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.స్థిరస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు.

ధనుస్సు:

Telugu Astro Telugu, Astrology, Horoscope, Panchangam, Panchangamrasi, Rasiphala

ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి.నూతన రుణాలు చేస్తారు.బంధువులతో స్వల్ప వివాదాలు తప్పవు.

కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.ఉద్యోగస్థులకు స్థానచలన సూచనలు ఉన్నవి.

మకరం:

Telugu Astro Telugu, Astrology, Horoscope, Panchangam, Panchangamrasi, Rasiphala

ఈరోజు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది.విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి.

స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.

కుంభం:

Telugu Astro Telugu, Astrology, Horoscope, Panchangam, Panchangamrasi, Rasiphala

ఈరోజు ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసలతో గాని పూర్తి కావు.బంధువులతో అకారణ వివాదాలు కలుగుతాయి.ఆలయాలు సందర్శిస్తారు.

వృత్తి వ్యాపారాలలో చికాకులు అధికమవుతాయి.ఉద్యోగాలలో పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు.ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు.

మీనం:

Telugu Astro Telugu, Astrology, Horoscope, Panchangam, Panchangamrasi, Rasiphala

ఈరోజు చేపట్టిన పనులలో అధిక శ్రమ ఫలితాన్ని పొందుతారు.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆరోగ్యం మీద శ్రద్ధ చేయటం మంచిది కాదు.

ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.

ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube