తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 1, మంగళవారం, పుష్య మాసం 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.51

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu February 1 Tuesday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.07

రాహుకాలం: మ.03.00 నుంచి 04.30 వరకు

అమృత ఘడియలు:అమావాస్య మంచి రోజు కాదు వరకు

దుర్ముహూర్తం: ఉ.08.32 నుంచి 09.23 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈ రోజు మీరు ఏ పని మొదలు పెట్టిన సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.సమయాన్ని కాపాడుకోవాలి.

వృషభం:

ఈరోజు మీరు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఓ శుభవార్త వింటారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది.పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

మిథునం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.సంతానం గురించి ఆలోచనలు చేయాలి.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.

కర్కాటకం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.దీని వల్ల మన శ్శాంతి కలుగుతుంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుకుంటారు.

సింహం:

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.అన్ని పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.మీ కుటుంబ సభ్యులతో కార్యక్రమాలలో పాల్గొంటారు.దూరప్రాంతాల బంధువుల నుండి శుభవార్త వింటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.

కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంసలు పొందుతారు.

తులా:

ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఎక్కువ లాభాలు అందుకునే అవకాశం ఉంది.

వృశ్చికం:

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.అను కోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

ధనస్సు:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు ఉంటాయి.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

మీ బంధువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఈరోజు మీకు ఒత్తిడిగా ఉంటుంది.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అవసరమైన విషయాల గురించి బాగా ఆలోచించడం వల్ల మనశ్శాంతి కోల్పోతారు.దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

కుంభం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

మీనం:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది.ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.సమయాన్ని కాపాడుకుంటారు

.

Telugu Daily Astrology Rasi Phalalu, Daily Horoscope, Jathakam, February 1 Tuesday 2022, పంచాంగం, రాశి ఫలాలు - Telugu Horoscope, Jathakam, Teluguastrology

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube