తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 1 ,బుధవారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.52

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu February 01 2023-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.07

రాహుకాలం:మ.12.00 ల1.30 వరకు

అమృత ఘడియలు:ఉ.10.40 ల11.30 మ2.00 సా6.00

దుర్ముహూర్తం: ఉ.11.57 మ12.48 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

మీ స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు.ఆర్థికపరంగా లాభాలు ఉన్నాయి.వ్యాపారస్తులకి పెట్టుబడి విషయాలు లాభాలు ఉన్నాయి.

వృషభం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.మీ కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది.చాలా సంతోషంగా ఉంటారు.

మిథునం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఇతరులను అంత త్వరగా నమ్మకూడదు.కొన్ని వస్తువులు కోల్పోతారు.అనుకోకుండా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

మీ వ్యక్తిగతం పట్ల గౌరవం ఉంటుంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.

కర్కాటకం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.మీ కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్య పట్ల జాగ్రత్తగా తీసుకోవాలి.దూర ప్రాంతాల బంధువుల నుండి శుభవార్త వింటారు.

దీనివల్ల కాస్త సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

సింహం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తన లాభాన్ని పొందుతారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల అనుకూలంగా ఉంటుంది.ఉద్యోగస్తులకు ఒత్తిడి అధికమవుతుంది.

కన్య:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో కొన్ని పనులు వాయిదా పడతాయి.మీరు పని చేసే చోట జాగ్రత్తగా ఉండాలి.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.

తులా:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయా అవకాశం ఉంది.అనవసరమైన ఖర్చులు కూడా ఎక్కువగా చేస్తుంటారు.వ్యాపారస్తులకు నష్టాలు ఉంటాయి.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం అందుతుంది.

వృశ్చికం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికపరంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.తీరికలేని సమయం గడపడం వల్ల ఈరోజు విశ్రాంతి దొరుకుతుంది.వాహనం కొనుగోలు చేస్తారు.

గొప్ప వ్యక్తులను కలుస్తారు.మీ మిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.

ధనస్సు:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.మీ కుటుంబ సభ్యులతో కలసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.

మకరం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ధనాన్ని అనవసరంగా ఖర్చు చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.మీరు పని చేసే చోటా అనుకూలంగా ఉంటుంది.

కుంభం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.అనవసరమైన ఖర్చులు చేయకూడదు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.

కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది.

మీనం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.భూమికి సంబంధించిన విషయాలు మీరు జోక్యం చేసుకోకపోవడమే మంచిది.తరచూ మార్చుకునే నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube