తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 7, మంగళ వారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.16

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

26

రాహుకాలం: సా.3.

00 ల4.30

అమృత ఘడియలు:చవితి,సా.

4.00ల6.

00

దుర్ముహూర్తం:ఉ.8.

24ల9.12,ప.

10.46ల11.

36

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.

మీ కుటుంబ సభ్యుల బాధ్యత ఎక్కువగా ఉంటుంది.అనవసరంగా ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకూడదు.

ఇతరులు మీకు ఆర్థికంగా సహాయం చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడుల విషయంలో తొందరపడకూడదు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ముందుగా కుటుంబ సభ్యులకు తెలియ చేయాలి.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం చాలా వరకు మంచిది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఇతరులకు సహాయం చేశారు.

ఇదివరకు అప్పుగా తీసుకున్న మీ సొమ్ము తిరిగి ఇస్తారు.కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

మీరు పనిచేసే చోట ఒత్తిడిగా ఉంటుంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

కొన్ని పరిచయాలు మీకు జీవిత బంధంగా మారుతాయి.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేస్తారు.

అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.కుటుంబ సభ్యులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోవడం మంచిది.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.శత్రువులకు దూరంగా ఉండటం చాలా మంచిది.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి భవిష్యత్తు ఉంటుంది.

ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంట్లో ఓ శుభకార్యం జరుగుతుంది.

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

దీని వల్ల కొన్ని లాభాలు అందుకుంటారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.

కుటుంబ సభ్యుల బాధ్యతలను గౌరవించాలి.ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.

కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉన్నాయి.అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు మీకు అందుతాయి.

నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

దీనివల్ల కాస్త మనశ్శాంతిగా ఉంటుంది.అనవసరమైన విషయాల గురించి పట్టించుకోకండి.

కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.కొత్త పరిచయాలు అనుకూలంగా ఉంటాయి.

మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

దూర ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

శత్రువుల కు దూరంగా ఉండాలి.ఏ విషయంలో నైనా కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.

వాహన కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

మీ స్నేహితులను కలవడం వల్ల వారితో పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు అనవసరమైన విషయాలలో తలదూర్చకండి.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.

సంతానం గురించి ఆలోచించాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

నిరుద్యోగులు ఉద్యోగం కోసం బాగా ప్రయత్నించాలి.

వైరల్ న్యూస్: కృష్ణ పరమాత్ముని పెళ్లాడిన యువతి.. ఎక్కడంటే..