తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 7 సోమవారం, 2020- Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 7 Monday 2020

Telugu Daily Astrology Rasi Phalalu, Daily Horoscope, Jathakam, december 7 monday 2020, పంచాంగం, రాశి ఫలాలు - Telugu Daily Horoscope, December 7 Monday 2020, Jathakam, Telugu Daily Astrology Rasi Phalalu, పంచాంగం, రాశి ఫలాలు

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.17

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 7 Monday 2020-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.41

రాహుకాలం: మ.01.10 నుంచి 02.30 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 7 Monday 2020-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్ 7 సోమవారం, 2020-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు: ఉ.09.30 నుంచి 10.10 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.49 నుంచి 09.13 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈ రోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.మీ కుటుంబ సభ్యులతో కలసి సంతోషం కలిగించే కార్యక్రమంలో పాల్గొంటారు.

ఈ రోజు అనుకూలంగా ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

వృషభం:

ఈ రోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇతరులతో వాదనలకు దిగక పోవడం మంచిది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది.ఉద్యోగస్తులకు ఒత్తిడి ఉంటుంది.

మిథునం:

ఈ రోజు మీకు ఆర్థికంగా  ఖర్చులు  ఎక్కువగా ఉంటాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది.

వ్యాపారస్తులకు కొన్ని పనులు వాయిదా పడుతాయి.ఈ రోజు మనశ్శాంతి కోల్పోతారు.

కర్కాటకం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.బంధువుల నుండి శుభవార్త వింటారు.ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

సింహం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి వాయిదా వేయడం మంచిది.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి.

కన్య:

ఈరోజు మీకు ఆర్థిక లాభాలు ఉన్నాయి.ఇతరుల నుండి ధన సహాయం అందుతుంది.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో విజయం ఉంటుంది.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుతాయి.

తులా:

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.ఉద్యోగస్తులకు ఈరోజు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకపోవడం మంచిది.ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.వ్యాపారస్తులు పెట్టుబడి విషయం గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.

ధనస్సు:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.

ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.

మకరం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.బంధువుల నుండి శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుతాయి.

కుంభం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ నష్టాలు ఉన్నాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం అందుతుంది.

మీనం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.బంధువుల నుండి శుభవార్త వింటారు.

స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

#Daily Horoscope #December7 #Jathakam #TeluguDaily

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

DEVOTIONAL