తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 6 ఆదివారం, 2020

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.15

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 6 Sunday 2020-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.41

రాహుకాలం: మ.02.00 నుంచి 03.15 వరకు

అమృత ఘడియలు: ఉ.08.15 నుంచి 09.25 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.20 నుంచి 09.33 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఇతరులనుండి ధనసహాయం అందుతుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కుటుంబ సభ్యులతో ఆలోచించి మాట్లాడాలి.వ్యాపారస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

వృషభం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.తోబుట్టువుల నుండి సహాయం అందుతుంది.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ప్రశంసలు అందుతాయి.

మిథునం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.వ్యాపారస్తులు ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవాలి.ఈరోజు మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి.

కర్కాటకం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపార విషయంలో అనుకూలంగా ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

సింహం:

ఈరోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకపోవడం మంచిది.ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.

వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకపోవడం మంచిది.ఆరోగ్యం పట్ల జాగ్రత్త గా ఉండాలి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి.వ్యాపారస్తులకు ఇబ్బందులు ఎదురవుతాయి.

తులా:

ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం కష్టం అవుతుంది.ఒక శుభవార్త వింటారు.

దీనివల్ల కుటుంబ సభ్యులతో కలసి సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఉంటుంది.

వృశ్చికం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయం అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం అందుతుంది.

ధనస్సు:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.బంధువుల నుండి శుభవార్త వింటారు.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపార విషయంలో తల్లితండ్రుల నిర్ణయాలు తీసుకోవాలి.

మకరం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

వ్యాపారస్తులు ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ఒత్తిడి ఉంటుంది.

కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం కష్టం అవుతుంది.ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.వ్యాపారస్థులకు ఇబ్బందులు ఎదురవుతాయి.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి వాదనలు ఎదురవుతాయి.

మీనం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.బంధువుల నుండి శుభవార్త వింటారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో విజయం ఉంటుంది.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ప్రశంసలు అందుతాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube