తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 5, ఆదివారం, మార్గశిర మాసం, 2021

Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 5 Sunday 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.14

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 5 Sunday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.25

రాహుకాలం: మ.04.30 నుంచి 06.00 వరకు

అమృత ఘడియలు: ఉ.07.30 నుంచి 11.30 వరకు

దుర్ముహూర్తం: ఉ.04.25 నుంచి 05.13 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.అనుకోకుండా మీ ఇంటికి బంధువలు వస్తారు.

వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

వృషభం:

ఈరోజు మీరు సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.అనవసరమైన విషయాలను పట్టించుకోరు.ఇతరులకు సహాయం చేస్తారు.మీ బంధువుల నుండి శుభవార్త వింటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచిస్తారు.ఈరోజు సంతోషంగా ఉంటారు.

మిథునం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.మీ కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.అనుకోకుండా ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.తిరిగి సంపాదించే స్తోమత ఉంటుంది.

కర్కాటకం:

ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు తొందరపడి నిర్ణయం తీసుకోవడం వల్ల నష్టాలు ఎదుర్కొంటారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

సింహం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.

వ్యాపారులకు లాభాలు ఉన్నాయి.మీరు పనిచేసే చోట సహాయం చేస్తారు.

కన్య:

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవద్దు.మీరు పనిచేసే చోట సమయన్ని కాపాడుకోవాలి.

తులా:

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల సహాయం అందుతుంది.కొన్ని దూర ప్రయాణాలు చేయటం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

వృశ్చికం:

ఈరోజు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు తల్లిదండ్రుల సలహాలు తీసుకోవడం మంచిది.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.సమయాన్ని కాపాడుకోవాలి.వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది.ప్రతి విషయంలో ఆలోచించాలి.

ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

మీ పాత స్నేహితులతో కలిసి సమయాన్ని కాలక్షేపం చేస్తారు.ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.

మకరం:

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.దీనివల్ల ఎటువంటి ఫలితం ఉండదు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.కొన్ని శుభ వార్తలు వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

కుంభం:

ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం బట్టి మీ భవిష్యత్తు ఉంటుంది.కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.కొన్ని పనులు ప్రారంభించడానికి ఈరోజు అనుకూలంగా ఉంది.సమయాన్ని కాపాడుకోవాలి.

మీనం:

ఈ రోజు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.తీరిక లేని సమయంతో గడుపుతారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

కుటుంబ సభ్యులతో కొన్ని పూజా కార్యక్రమంలో పాల్గొంటారు.కొన్ని ప్రయాణాలు వాయిదా వేయాల్సి ఉంటుంది.

మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

#Jathakam #Horoscope #Sunday #TeluguAstrology

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube