తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 4, శనివారం, కార్తీక మాసం 2021

Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 4 Saturday 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.14

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 4 Saturday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.25

రాహుకాలం: ఉ.09.00 నుంచి 10.30 వరకు

అమృత ఘడియలు: అమావాస్య మంచిది కాదు వరకు

దుర్ముహూర్తం: ఉ.06.00 నుంచి 07.36 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువగా లాభాలు అందుకుంటారు.కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.మీఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

వృషభం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

కుటుంబ సభ్యులతో కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఓ శుభవార్త వింటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మిథునం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

వ్యాపారస్తులకు లాభాలు ఉండవు.మీరు పనిచేసే చోట సమయాన్ని కాపాడుకోవాలి.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.తీరికలేని సమయంతో గడుపుతారు.అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.కొన్ని ప్రయాణాలు వాయిదా వేయాల్సి ఉంటుంది.జాగ్రత్తగా ఉండాలి.

సింహం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి పట్టించుకోకండి.కుటుంబ సభ్యులతో కలిసి దూరప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది .వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందరపడకూడదు.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

కన్య:

ఈరోజు మీరు తీరిక లేని సమయం గడుపుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కుటుంబ సభ్యుల నిర్ణయం తీసుకోవాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

తులా:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది.ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ తీసుకోవాలి.వ్యాపారస్తులకు సహాయం అందుతుంది.కొన్ని దైవ దర్శనం వంటి ప్రయాణాలు చేస్తారు.ఈరోజు సమయాన్ని కాపాడుకోవాలి.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం మంచిది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులకు కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా ఇతరులకు సహాయం చేస్తారు.సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.ఈరోజు సంతోషంగా ఉంటారు.

మకరం:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవడం వల్ల భవిష్యత్తులో లాభాలుంటాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో వాదనలకు దిగకండి.

అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.సమయాన్ని కాపాడుకోవాలి.

కుంభం:

ఈరోజు మీరు ఏ నిర్ణయం తీసుకున్న కుటుంబసభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.మీ కుటుంబ సభ్యులలో  ఒకరి ఆరోగ్య సమస్య కుదుటపడుతుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందరపడకూడదు.

మీనం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.సమయాన్ని కాపాడుకోవాలి.పనిచేసేచోట జాగ్రత్తగా ఉండాలి.

#Jathakam #TeluguAstrology #Horoscope #Saturday

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube