తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 30 బుధువారం, 2020

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.34

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 30 Wednesday 2020-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.43

రాహుకాలం: మ.03.00 నుంచి 04.30 వరకు

అమృత ఘడియలు: ఉ.07.32 నుంచి 07.57 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.49 నుంచి 09.33 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.ఇతరులకు  మీ సొమ్మును అప్పుగా ఇచ్చేటప్పుడు ఆలోచించండి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తల్లిదండ్రులతో మాట్లాడాలి.

కొన్ని ప్రయాణాలు చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలను పొందే అవకాశాలున్నాయి.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని దైవ దర్శనాలు చేస్తారు.కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రయత్నించండి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో విజయం ఉంటుంది.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం పొందుతారు.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.ఇతరులతో ఆలోచించి మాట్లాడాలి.

కొన్ని విషయాల్లో కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

సింహం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికపరంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.తీరికలేని సమయంతో గడుపుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో దూర ప్రయాణాలు చేస్తారు.మీరు పనిచేసే చోట మీ పై అధికారుల నుండి సహాయం అందుతుంది.

కన్య:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.

కొన్ని ముఖ్యమైన విషయాలలో జాగ్రత్తలు అవసరం.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం.

తులా:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికపరంగా నష్టాలను ఎదురు చూస్తారు.ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.అనవసరంగా కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.ఇతరుల నుండి మీకు ఆర్థిక సహాయం అందుతుంది.వ్యాపారస్తులకు కొన్ని పనులు వాయిదా పడతాయి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.వాహన కొనుగోలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

కుటుంబ సభ్యుల నుండి శుభవార్త వింటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో విజయం ఉంటుంది.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.తీరికలేని సమయంతో గడపడం వల్ల ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.

కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఆలోచించడం మంచిది.ఈరోజంతా అనుకూలంగా ఉంది.

మకరం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఆర్థికపరంగా పొదుపు చేయాలి లేదా నష్టాలు ఎదురవుతాయి.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్యపరంగా జాగ్రత్త తీసుకోవాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఆర్థికంగా మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇతరులతో వాదనలకు దిగకండి.కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రయత్నించండి.

అనుకోకుండా వచ్చిన అతిధి వల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.వ్యాపారస్తులకు సహాయం అందుతుంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.నూతన పరిచయాలు ఏర్పడతాయి.కొత్త విషయాలు తెలుసుకుంటారు.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube