తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 3, శుక్రవారం, కార్తీక మాసం 2021

Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 3 Friday 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.14

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 3 Friday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.25

రాహుకాలం: మ.10.30 నుంచి 12.00 వరకు

అమృత ఘడియలు: చతుర్దశి, విశాఖ, అమావాస్య మంచిది కాదు వరకు

దుర్ముహూర్తం: ఉ.08.24 నుంచి 09.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఏ పని మొదలుపెట్టిన మంచి లాభాలు అందుకుంటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.మీ భాగస్వామితో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.మీలో ఉన్న కోపాలను తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి.

వృషభం:

ఈరోజు మీరు కొన్ని విషయాలలో బాగా కన్ఫ్యూజ్ గా కనిపిస్తారు.ఏదైనా కొత్తదనం చేయటానికి ప్రయత్నిస్తారు.కానీ ఇటువంటి ప్రయత్నాలు చేసేటప్పుడు ఇతరుల అనుభవాలు తెలుసుకోవాలి.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట ఒత్తిడిగా ఉంటుంది.

మిథునం:

ఈరోజు మీరు చాలా ఉత్సాహంగా కనిపిస్తారు.ఏ పని మొదలు పెట్టినా చురుకుగా చేసేస్తారు.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొన్ని ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి.భాగస్వామితో కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాలి.

అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

సింహం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా మంచి ఫలితాలు అందుకుంటారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.తోబుట్టువులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.సమయాన్ని వీలైనంతవరకు కాపాడుకోవాలి.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.

ఇతరులకు దూరంగా ఉండటం మంచిది.ఇతరులకు సహాయం చేసి సమాజంలో గౌరవం అందుకుంటారు.

తులా:

ఈరోజు మీరు ఆర్థికంగా అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.దీనివల్ల భాగస్వామి నుండి వాదనలు జరుగుతాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.ఇంట్లో ఒకరి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.అనుకోకుండా ప్రయాణాలు చేయటం వల్ల కాస్త ఉపశమనం కలుగుతుంది.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.మీ స్నేహితులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకూడదు.

ధనస్సు:

ఈ రోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మకరం:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి.దీనివల్ల మీ జీవిత భాగస్వామి నుండి మీకు మద్దతు కలుగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

కొన్ని మానసిక ఒత్తిడులకు దూరంగా ఉండటం మంచిది.సమయాన్ని కాపాడుకోవాలి.

కుంభం:

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.అనుకోకుండా మీఇంటికి బంధువులు వస్తారు.ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.మీరు పనిచేసే చోట చాలా జాగ్రత్తగా ఉండాలి.

మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవడం మంచిది.సమయాన్ని కాపాడుకోవాలి.

#TeluguAstrology #Friday #Jathakam #Horoscope

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube