తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 27 ఆదివారం, 2020

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.34

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 27 Sunday 2020-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.42

రాహుకాలం: మ.04.30 నుంచి 06.00 వరకు

అమృత ఘడియలు: ఉ.08.57 నుంచి 09.20 వరకు

దుర్ముహూర్తం: ఉ.04.13 నుంచి 04.57 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు ఆర్థికంగా నష్టాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్య  విషయంలో  జాగ్రత్తగా ఉండాలి ముఖ్యమైన విషయం గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువవుతోంది.

వృషభం:

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.తీరిక లేని సమయం గడపడం వల్ల ఈరోజు విశ్రాంతి దొరుకుతుంది.దీనివల్ల మనశ్శాంతి కలుగుతుంది.

కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మిథునం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు కొన్ని పనులు వాయిదా పడతాయి.

కర్కాటకం:

ఈరోజు ఆర్థికంగా మీరు లాభాలను పొందుతారు.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు పెట్టుబడుల విషయంలో అనుకూలంగా ఉంది.కొన్ని పరిచయాలు ఏర్పడతాయి.

సింహం:

ఈ రోజు ఆర్థికంగా మీకు లాభాలు ఉన్నాయి.ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇంట్లో తల్లిదండ్రులతో మాట్లాడాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

కన్య:

ఈరోజు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేస్తారు.

కుటుంబ సభ్యుల నుండి శుభవార్త వింటారు.సమయం గడుస్తున్న కొద్దీ అనుకూలంగా ఉంటుంది.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

తులా:

ఈరోజు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.స్నేహితులతో సంతోషంగా గడుపుతారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరుల నుండి సహాయం అందుతుంది.

వృశ్చికం:

ఈరోజు ఆర్థికంగా మీకు ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని దైవ దర్శనాలు చేస్తారు.కుటుంబ సభ్యుల నిర్ణయాల వల్ల అంత మంచే జరుగుతుంది.మీరు పనిచేసే చోట అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి.

ధనస్సు:

ఈరోజు ఆర్థికంగా మీకు అనుకూలంగా ఉంది.తీరికలేని సమయంతో గడుపుతారు.మన శాంతి కోసం కొన్ని ప్లాన్ చేసే అవకాశం ఉంది.

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.పనిచేసేచోట అనుకూలంగా ఉంది.

మకరం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇతరులతో ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలి.

అనవసరమైన వాదనకు దిగకండి.ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.ఇతరులకు మీ సొమ్ము అప్పుగా ఇచ్చేటప్పుడు ఆలోచించండి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రయత్నించండి.మీరు పనిచేసే చోట పై అధికారుల నుంచి ఒత్తిడి అవుతుంది.

మీనం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కొన్ని పరిచయాలు ఏర్పడతాయి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో విజయం ఉంటుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube