తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 26 శనివారం, 2020

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.33

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 26 Saturday 2020-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.42

రాహుకాలం: మ.09.00 నుంచి 10.30 వరకు

అమృత ఘడియలు: ఉ.11.09 నుంచి 11.44 వరకు

దుర్ముహూర్తం: ఉ.06.34 నుంచి 07.19 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉంటాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉంది.

కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్థులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

ఇతరులతో ఆలోచించి మాట్లాడాలి.వ్యాపారస్తులకు కొన్ని పనులు వాయిదా పడతాయి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు కలుగుతాయి.వాహన కొనుగోలు చేస్తారు.తీరిక లేని సమయం గడపడం వల్ల ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.నూతన పరిచయాలు పెరుగుతాయి.వ్యాపారస్థులు ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేశారు.

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం అందుతుంది.

సింహం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఎదురవుతాయి.కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా ఇంటికి బంధువులు వస్తారు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కన్య:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఎదురవుతాయి.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇచ్చేటప్పుడు ఆలోచించండి.ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉంది.

కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఇతరుల నుండి ఆర్థికంగా  సహాయం అందే అవకాశం ఉంది.

తులా:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకపోవడం మంచిది.ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.వ్యాపారస్తులు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా బాగానే ఉంది.తీరికలేని సమయం గడపడం వల్ల ఈరోజు అనుకూలంగా ఉంది.కొన్ని ప్రయాణాలు చేస్తారు.బంధువుల నుండి శుభవార్త వింటారు.కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.తీరిక లేని సమయంతో గడుపుతారు.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట సహాయం అందుతుంది.

మకరం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఎదురవుతాయి.ఇతరుల నుండి నీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.కొన్ని ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువవుతోంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది.ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు ముఖ్యమైన విషయాలలో అనుకూలంగా ఉంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

వ్యాపారస్తులకు ఇబ్బందులు ఎదురవుతాయి.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి వాదనలు జరిగే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube