తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 25 శుక్రవారం, 2020

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.15

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 25 Friday 2020-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.37

రాహుకాలం: ఉ.10.19 నుంచి 11.20

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 25 Friday 2020-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్ 25 శుక్రవారం, 2020-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు: ఉ.08.10 నుంచి 09.12 వరకు

దుర్ముహూర్తం: మ.01.29 నుంచి 02.34 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం

ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరులతో జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి.అనవసరంగా వాదనలకు దిగకండి.

కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.ఉద్యోగస్తులకు ఒత్తిడి ఉంటుంది.

వృషభం

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.దైవ దర్శనాలు చేస్తారు.

ఏదైనా పనిని మొదలు పెట్టడానికి అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో జాగ్రత్త అవసరం.

మిథునం

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.వాయిదా గా ఉన్న పనులు ఈరోజు పూర్తవుతాయి.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు ఈరోజు విజయం ఉంటుంది.మీరు చేసే పనిలో  అనుకూలంగా ఉంది.

కర్కాటకం

ఈరోజు మీకు ఆర్థికంగా ఇతరుల నుండి సహాయం అందుతుంది.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్థులు పెట్టుబడి విషయంలో కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.మీరు పనిచేసే చోట అధికారుల నుండి ప్రశంశలు అందుతాయి.

సింహం

ఈ రోజు మీకు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు ఉంటాయి.ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.కుటుంబ సభ్యులతో ఆలోచించి మాట్లాడాలి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో వాయిదా వేయడం మంచిది.ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువవుతోంది.

కన్య

ఈరోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.తీరిక లేని సమయం గడుపుతారు.ఇతరులకు అప్పుగా మీ సొమ్ము  ఇచ్చేటప్పుడు ఆలోచించండి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

తులా:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.కొన్ని ముఖ్యమైన  వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.బంధువుల నుండి శుభవార్త వింటారు.కొన్ని ఉత్సాహ పరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండండి.

వృశ్చికం

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.పాత స్నేహితులను కలుస్తారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఇతరుల నుండి సహాయం అందుతుంది.ఈరోజు అనుకూలంగా ఉంది.

ధనస్సు:

ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి.మానసికంగా మనశ్శాంతిని కోల్పోతారు.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచించాలి.

మకరం

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

కుంభం

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఆరోగ్య సమస్య ఈరోజు కుదుటపడుతుంది.తీరికలేని సమయం గడపడం వల్ల ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.

వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.ఉద్యోగస్తులకు  సహాయం అందుతుంది.

మీనం:

ఈరోజు  మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఉంటుంది.

#December25 #Daily Horoscope #TeluguDaily #Jathakam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU