తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 2 బుధవారం, 2020

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.20

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 2 Wednesday 2020-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.33

రాహుకాలం: మ.12.00 నుంచి 01.30 వరకు

అమృత ఘడియలు: ఉ.11.10 నుంచి 11.50 వరకు

దుర్ముహూర్తం: ఉ.10.34 నుంచి 11.13 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు  ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇతరుల నుండి ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుంటారు.

వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఎదురవుతాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.ఉద్యోగస్తులు ఇతరులతో జాగ్రత్తగా ఉండండి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం కష్టం అవుతుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి.వ్యాపారస్థులకు అనుకూలంగా లేదు.మీరు పనిచేసే చోట సమస్యలు ఎదురవుతాయి.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇతరులతో ఆలోచించి  మాట్లాడాలి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

సింహం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థిక లాభాలు ఉన్నాయి.ఇంట్లో  కొన్ని కార్యక్రమాల వల్ల ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనుభవం ఉన్నవారు నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

కన్య:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.దూర ప్రయాణాలు చేస్తారు.

వ్యాపారస్తులకు పనులు వాయిదా  పడతాయి.ఉద్యోగస్తులకు అనుకూలంగా లేదు.

తులా:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా  పొదుపు చేయాల్సి ఉంటుంది.తీరికలేని సమయం గడపడం వల్ల ఒత్తిడికి గురవుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు ముఖ్యమైన విషయాల గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు విజయం ముందుంటుంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఎదురవుతాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.తోబుట్టువుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి.

వ్యాపారస్తులు తమ పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి.

మకరం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరుల నుండి మీ సొమ్ము  తిరిగి అందుతుంది.ఉత్సాహపరిచే కార్యక్రమంలో పాల్గొంటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తల్లిదండ్రుల నుండి సలహా  తీసుకోవాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరుల నుండి నీ సొమ్ము తిరిగి రావడం కష్టం అవుతుంది.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.మీరు పనిచేసే చోట ఇబ్బందులు ఎదురవుతాయి.

మీనం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.తీరికలేని సమయం నుండి ఈ రోజు విశ్రాంతి పొందుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు విజయం ఉంటుంది.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube