తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 2 బుధవారం, 2020  

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.20

TeluguStop.com - Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 2 Wednesday 2020

సూర్యాస్తమయం: సాయంత్రం 05.33

రాహుకాలం: మ.00 నుంచి 01.30 వరకు

అమృత ఘడియలు: ఉ.10 నుంచి 11.50 వరకు

దుర్ముహూర్తం: ఉ.34 నుంచి 11.13 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు  ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇతరుల నుండి ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుంటారు.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

వృషభం:

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఎదురవుతాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.ఉద్యోగస్తులు ఇతరులతో జాగ్రత్తగా ఉండండి.

మిథునం:

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం కష్టం అవుతుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి.వ్యాపారస్థులకు అనుకూలంగా లేదు.మీరు పనిచేసే చోట సమస్యలు ఎదురవుతాయి.

కర్కాటకం:

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇతరులతో ఆలోచించి  మాట్లాడాలి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

సింహం:

ఈరోజు మీకు ఆర్థిక లాభాలు ఉన్నాయి.ఇంట్లో  కొన్ని కార్యక్రమాల వల్ల ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనుభవం ఉన్నవారు నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

కన్య:

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

దూర ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు పనులు వాయిదా  పడతాయి.

ఉద్యోగస్తులకు అనుకూలంగా లేదు.

తులా:

ఈరోజు మీరు ఆర్థికంగా  పొదుపు చేయాల్సి ఉంటుంది.తీరికలేని సమయం గడపడం వల్ల ఒత్తిడికి గురవుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు ముఖ్యమైన విషయాల గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

వృశ్చికం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

వ్యాపారస్తులకు విజయం ముందుంటుంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

ధనస్సు:

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఎదురవుతాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.తోబుట్టువుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి.వ్యాపారస్తులు తమ పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి.

మకరం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరుల నుండి మీ సొమ్ము  తిరిగి అందుతుంది.ఉత్సాహపరిచే కార్యక్రమంలో పాల్గొంటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తల్లిదండ్రుల నుండి సలహా  తీసుకోవాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

కుంభం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరుల నుండి నీ సొమ్ము తిరిగి రావడం కష్టం అవుతుంది.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.మీరు పనిచేసే చోట ఇబ్బందులు ఎదురవుతాయి.

మీనం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.తీరికలేని సమయం నుండి ఈ రోజు విశ్రాంతి పొందుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

వ్యాపారస్తులకు విజయం ఉంటుంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

#Jathakam #Daily Horoscope #TeluguDaily #December2

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 2 Wednesday 2020 Related Telugu News,Photos/Pics,Images..

LATEST NEWS - TELUGU