తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 2, గురువారం, 2021

Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 2 Thursday 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.14

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 2 Thursday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.25

రాహుకాలం: ఉ.1.30 నుండి 3.00

అమృత ఘడియలు: ఉ.7.40 నుండి 9.40, సా.చతుర్దశి

దుర్ముహూర్తం:ఉ.10.00 నుండి 10.48,ప.2.48 నుండి 3.36

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఆర్థికంగా అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయం తీసుకోవాలి.పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

వృషభం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనవసరంగా తల దూర్చకండి.సమయాన్ని కాపాడుకోవాలి.

మిథునం:

ఈరోజు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవడం మంచిది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయం లో అనుభవమున్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.కొన్ని దూరప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

కర్కాటకం:

ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.శత్రువులకు దూరంగా ఉండటం చాలా మంచిది.

సింహం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో లాభాలుంటాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.

కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

తుల:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.బంధువుల నుంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.

కొన్ని ప్రయాణాలు వాయిదా వేస్తారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

ధనస్సు:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవడానికి అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకండి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

కుంభం:

ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి భవిష్యత్తు ఉంటుంది.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.వ్యాపారస్తులు తొందరపడకూడదు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకూడదు.

మీనం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.సమాజం మంచి గౌరవం అందుకుంటారు.

అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.

సమయాన్ని కాపాడుకోవాలి.

#Horoscope #Jathakam #TeluguAstrology

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube