తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 17 గురువారం, 2020

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.08

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

42

రాహుకాలం: ఉ.10.12 నుంచి 10.46 వరకు

అమృత ఘడియలు: సా.04.10 నుంచి 05.30 వరకు

Advertisement

దుర్ముహూర్తం: ఉ.08.19 నుంచి 09.33 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈ రోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది.ఇతరుల నుండి  సహాయం అందుతుంది.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏంటో తెలుసా?
మొదటి సినిమాతోనే రికార్డ్ లు బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరో కొడుకు..?

మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

Advertisement

వృషభం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.తీరిక లేని సమయం గడుపుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తల్లిదండ్రులకు సలహాలు తీసుకోవడం మంచిది.ఉద్యోగస్తులకు ఇబ్బందులు ఎదురవుతాయి.

మిథునం:

ఈరోజు ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.ఉద్యోగస్తులకు ఇతరుల నుంచి సహాయం అందుతుంది.

కర్కాటకం:

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా లేదు.ఆరోగ్య సమస్య వల్ల మనశ్శాంతి కోల్పోతారు.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండండి.మీరు పనిచేసే చోట నుండి ఇబ్బందులు ఎదురవుతాయి.

సింహం:

ఈరోజు మీకు ఆర్థికంగా  లాభాలు ఉన్నాయి.చాలా రోజుల నుండి బాధపడుతున్న ఆరోగ్య సమస్య ఈరోజు కుదుటపడుతుంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

కన్య:

ఈరోజు మీకు ఆర్థిక సహాయం అందుతుంది.బంధువుల నుండి శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

ఇంట్లో పండుగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

తులా:

ఈరోజు ఆర్థికంగా ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి.అనుకోకుండా ఇంటికి బంధువులు వస్తారు.ఈరోజు కొన్ని ప్రయాణాలు చేస్తారు.

నూతన పరిచయాలు ఏర్పడతాయి.మీరు పనిచేసే చోట కాస్త ఒత్తిడి ఉంటుంది.

దీనివల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.

వృశ్చికం:

ఈరోజు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్య సమస్య మనశ్శాంతి లేకుండా చేస్తుంది.

వ్యాపార విషయంలో కుటుంబ సభ్యుల నిర్ణయాలు తప్పక తీసుకోవాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

ధనస్సు:

ఈరోజు ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండండి.

అనుకోనిఅతిధి వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.

మకరం:

ఈ రోజు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.ఈరోజు కొన్ని పనులు మొదలుపెట్టడానికి అనుకూలంగా ఉంది.

వ్యాపారస్థులకు ఇబ్బందులు ఎదురవుతాయి.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం అందుతుంది.

కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన కొనుగోలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

తీరికలేని సమయంతో గడపడం వల్ల ఈ రోజు మనశాంతి ఉంటుంది.వ్యాపారస్తులకు కొన్ని పనులు వాయిదా పడతాయి.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మీనం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు ఉన్నాయి.తిరిగి  దాన్ని సంపాదించుకునే ధైర్యం ఉంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

తాజా వార్తలు