తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 16 బుధవారం, 2020

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 06.20

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 16 Wednesday 2020-TeluguStop.com

సూర్యాస్తమయం:సాయంత్రం 05.33

రాహుకాలం: మ.03.00 నుంచి 04.30 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 16 Wednesday 2020-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్ 16 బుధవారం, 2020-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు: ఉ.09.10 నుంచి 09.50 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.29 నుంచి 09.13 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలను పొందే అవకాశం ఉంది.ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.స్నేహితుల నుండి ముఖ్యమైన సమాచారాలు అందుతాయి.

విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం ఉంటుంది.వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

వృషభం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.తీరికలేని సమయంతో గడుపుతారు.ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.వ్యాపారస్తులకు కొన్ని పనులు వాయిదా పడతాయి.

మిథునం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుతాయి.ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

ఈరోజు ఏ పని మొదలు పెట్టినా విజయవంతంగా సాగుతుంది.వ్యాపారస్థులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.

కర్కాటకం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు ఉంటాయి.తీరికలేని సమయంతో గడుపుతారు.ఆరోగ్య సమస్య వల్ల మనశ్శాంతి లేకుండా పోతుంది.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.వ్యాపారస్థులకు విజయం ముందుంటుంది.పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువవుతోంది.

సింహం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు.ఇతరుల నుండి సహాయం అందుతుంది.ఆరోగ్య సమస్య ఈరోజు కుదుటపడుతుంది.కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రయత్నించండి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

కన్య:

ఈరోజు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుతాయి.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కుటుంబ సభ్యుల నిర్ణయం తీసుకోవాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

తులా:

ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

వృశ్చికం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

ధనస్సు:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి.ఆరోగ్య సమస్య వల్ల ఇబ్బంది పడతారు.నూతన పరిచయాలు ఏర్పడతాయి.కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు.వ్యాపారస్థులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

మకరం:

ఈరోజు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉంటాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇతరులతో జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి.

దైవ దర్శనాలు చేస్తారు.వ్యాపారస్థులకు కొన్ని ముఖ్యమైన పనులలో ఇబ్బందులు ఎదురవుతాయి.

కుంభం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బందిపెడుతుంది.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.మీరు పనిచేసే చోట ఇతరులకు సహాయం అందుతుంది.

మీనం:

ఈరోజు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

అనుకోకుండా ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

#December16 #Daily Horoscope #TeluguDaily #Jathakam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU