తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 14 సోమవారం, 2020

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.20

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 14 Monday 2020-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.33

రాహుకాలం: మ.03.00 నుంచి 04.30 వరకు

అమృత ఘడియలు: ఉ.09.10 నుంచి 09.50 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.29 నుంచి 09.13 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది.ఈరోజు ఏ పనిని మొదలు పెట్టిన సాఫీగా సాగుతుంది.ఇతరుల నుండి సహాయం అందుతుంది.

పాత స్నేహితులతో  కలిసి సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

వృషభం:

ఈరోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఈరోజు కొన్ని పనులు మొదలు పెట్టడం తో విజయం దక్కుతుంది.ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ప్రశంసలు అందుతాయి.

మిథునం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇతరులకు అప్పు ఇవ్వకూడదు.ఆరోగ్యం  పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

కొన్ని ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్థులకు కొన్ని పనులు వాయిదా పడతాయి.ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరుగుతుంది.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.తోబుట్టువుల నుండి ధన సహాయము అందుతుంది.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల నుండి బండి ఇబ్బందులు ఎదురవుతాయి.ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువవుతోంది.

సింహం:

ఈరోజు మీకు ఆర్థికంగా సహాయం అందుతుంది.ఆరోగ్య సమస్య  కుదుటపడుతుంది.కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఉత్సాహ పరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.వ్యాపారస్తులు కొన్ని విషయాల గురించి పెద్దల నిర్ణయాలు తీసుకోవాలి.

కన్య:

ఈరోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో చాలా సంతోషంగా గడుపుతారు.ఒక మంచి శుభవార్త వల్ల మనశ్శాంతి కలుగుతుంది.వ్యాపారస్తులకు ఈరోజు విజయం ముందుంటుంది.

తులా:

ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.ఆరోగ్య సమస్యతో బాధపడతారు.ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి లేదా ఇబ్బందులు ఎదురవుతాయి.మీరు పనిచేసే చోట పై అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా అనవసరమైన ఖర్చులు చేస్తారు.ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఇంటికి వచ్చిన బంధువు వల్ల వాదనలు జరుగుతాయి.వ్యాపారస్థులు ముఖ్యమైన విషయాలలో ఇతరులను ఎక్కువగా నమ్మకూడదు.

ధనస్సు:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.

కొత్త పరిచయాలు ఏర్పడతాయి.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడాలి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువవుతుంది.

కుంభం:

ఈరోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది.వాహన కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలసి శుభకార్యాలలో పాల్గొంటారు.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఇతరుల నుండి సహాయం అందుతుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో విజయం ఉంటుంది.

మీనం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.ఆరోగ్య సమస్య వల్ల ఇబ్బంది పడతారు.కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.వ్యాపారస్థులకు ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.పనులు నెమ్మదిగా సాగుతాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube