తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 11 శుక్రవారం, 2020

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.25

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 11 Friday 2020-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.35

రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 11 Friday 2020-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్ 11 శుక్రవారం, 2020-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు: ఉ.09.10 నుంచి 09.50 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.40 నుంచి 09.25 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈ రోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.మీరు పనిచేసే చోట కొన్ని మార్పులు ఉంటాయి.

వృషభం:

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.తీరికలేని సమయాన్ని గడుపుతారు.ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.శుభవార్త వింటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి ఇతరుల నుండి సహాయం అందుతుంది.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మిథునం:

ఈరోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి ఉంది.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.స్నేహితులతో సంతోషంగా గడుపుతారు.ఇతరుల నుండి సహాయం అందుతుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయం గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చు చేస్తారు.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు పెట్టుబడి గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

సింహం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన ఖర్చులు చేస్తారు.ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.స్నేహితుల నుండి సహాయం అందుతుంది.వ్యాపారస్తులు ముఖ్యమైన విషయం గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.

కన్య:

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.తీరికలేని సమయాన్ని గడుపుతారు.

కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఇతరుల నుండి సహాయం అందుతుంది.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

తులా:

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.తీరికలేని సమయాన్ని గడుపుతారు.

బంధువుల నుండి శుభవార్త వింటారు.కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారస్తులకు పనులు వాయిదా పడతాయి.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.బంధువులతో వాదనలకు దిగకండి.

ఒక శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులకు ఇబ్బందులు ఎదురవుతాయి.

ధనస్సు:

ఈరోజు మీకు ఆర్థిక అనుకూలంగా ఉంది.ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

వ్యాపారస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ప్రశంసలు అందుతాయి.

మకరం:

ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరుల నుండి తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.ఉద్యోగస్తులకు తరఫునుండి సహాయం అందుతుంది.

కుంభం:

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇంట్లో పండగ వాతావరణం వల్ల సంతోషంగా ఉంటారు.ఒక శుభవార్త వింటారు.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

మీనం:

ఈరోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి ఉంది.ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి.స్నేహితులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులు ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.

#December11 #Daily Horoscope #TeluguDaily #Jathakam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU