తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 10 గురువారం, 2020

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.10

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 10 Thursday 2020-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.33

రాహుకాలం: మ.01.20 నుంచి 03.20 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 10 Thursday 2020-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్ 10 గురువారం, 2020-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు: ఉ.10.17 నుంచి 11.50 వరకు

దుర్ముహూర్తం: మ.03.39 నుంచి 04.13 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.బంధువుల నుండి శుభవార్త వింటారు.నూతన పరిచయాలు ఏర్పడతాయి.

వ్యాపారస్తులు ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

వృషభం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా లేదు.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి.

మిథునం:

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

కర్కాటకం:

ఈ రోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనుకోకుండా దూర ప్రయాణాలు చేస్తారు.

కొత్త పరిచయాలు ఏర్పడతాయి.వ్యాపారస్తులు ఈరోజు ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.

సింహం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇతరుల నుండి ధన సహాయం అందుతుంది.ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారస్థులకు పెట్టుబడి విషయంలో విజయం ఉంటుంది.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.ఇతరుల నుండి నీ సొమ్ము తిరిగి రావడం కష్టం అవుతుంది.అనుకోకుండా దూర ప్రయాణాలు చేస్తారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

తులా:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.బంధువుల నుండి శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

వృశ్చికం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.అనుకోకుండా బంధువులు రావడం వల్ల సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు ఈరోజు పనులు వాయిదా పడతాయి.

ధనస్సు:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం అందుతుంది.దీనివల్ల మనశ్శాంతి కలుగుతుంది.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కుంభం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.చాలా రోజుల నుండి ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్య తీరిపోతుంది.వ్యాపారస్తులు ముఖ్యమైన విషయం గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.

మీనం:

ఈరోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి ఉంది.గృహ సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇతరుల నుండి సహాయం అందుతుంది.అనుకోకుండా బంధువులు వస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో విజయం ఉంటుంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

#December10 #Daily Horoscope #Jathakam #TeluguDaily

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU