తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 3, శనివారం 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.34

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 03 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.36

రాహుకాలం: ఉ.9.00 ల10.30 వరకు

అమృత ఘడియలు: ఉ.10.30 మ12.00 ల3.00 సా6.00 వరకు

దుర్ముహూర్తం:ఉ.7.41 ల8.32 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు శ్రమతో కూడిన పనులు ఎక్కువగా ఉంటాయి.శ్రమ తగిన ప్రతిఫలం దక్కదు.కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

ప్రయాణం చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.లేదంటే కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

వృషభం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.ప్రారంభించే పనుల్లో మీ సొంత నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులతో చర్చలు చేయడమే మంచిది.దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుతాయి.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

మిథునం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.మీరు చేసే పనుల్లో కొన్ని ప్రమాదాలను ఎదుర్కొంటారు.కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండడమే మంచిది.

కర్కాటకం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఇంటికి సంబంధించిన విషయాలు గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.గతంలో పెట్టుబడుల నుండి ఈరోజు

మంచి లాభాలను అందుకుంటారు.చాలా సంతోషంగా ఉంటారు.

సింహం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.సమయానికి బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.

కన్య:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఈరోజు ఆరోగ్యం కుదుటపడుతుంది.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుంది.

తులా:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా కొంత డబ్బు పొదుపు చేయాల్సి ఉంటుంది.అనుకోని చోట నుండి ఆహ్వానాలు అందుతాయి.నూతన బహుమతులను కొనుగోలు చేస్తారు.ప్రయాణం చేసేటప్పుడు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండడమే మంచిది.

వృశ్చికం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన చాలా త్వరగా పూర్తి చేస్తారు.సమాజంలో మంచి గౌరవ మర్యాదలు పొందుతారు.కుటుంబ సభ్యుల నుండి ఒక శుభవార్త వింటారు.అది మీ మనసుకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.

ధనస్సు:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ తండ్రి యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.అనవసరంగా మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి.

మకరం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు.మీలో బలహీనత ఈరోజు ఎక్కువగా ఉంటుంది.కుటుంబ సభ్యులతో చిన్నపాటి సమస్యలను ఎదుర్కొంటారు.తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

కుంభం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.మీరు చేసే పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.

మీనం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆదాయానికి మించిన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మాటలు వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube