తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 5 గురువారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.42

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu August 5 Thursday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.29

రాహుకాలం: మ.01.30 నుంచి 03.00 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu August 5 Thursday 2021-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగష్టు 5 గురువారం, 2021-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు: ఉ.06.40 నుంచి 07.10 వరకు

దుర్ముహూర్తం: ఉ.10.00 నుంచి 10.48 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.

కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.ఇతరులతో వాదనలకు దిగకండి.ఈరోజు సంతోషంగా ఉంటారు.

వృషభం:

ఈరోజు మీరు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

మిథునం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.వ్యాపార పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయాన్ని అందుకుంటారు.

సింహం:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి.

శత్రువులకు దూరంగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు.

కన్య:

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.దీనివల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఈరోజు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభించే అవకాశం ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

తులా:

ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి మీ భవిష్యత్తు ఉంటుంది.తీరికలేని సమయం గడుపుతారు.మనశ్శాంతి కోల్పోతారు.అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువగా నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.వ్యాపారులు పెట్టుబడి విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇవ్వకూడదు.కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.నూతన పరిచయాలు ఏర్పడతాయి.

కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.మీరు పనిచేసే చోట సహాయం అందుకుంటారు.

కుంభం:

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడపాలి.శత్రువులకు దూరంగా ఉండాలి.సమయాన్ని వృథా చేయకూడదు.

మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకండి.కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.అనుకోకుండా పాత స్నేహితులు కలుస్తారు.

#TeluguDaily #Jathakam #Daily Horoscope #August Thursday

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

DEVOTIONAL