తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -ఆగస్టు 3, మంగళవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.42

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu August 3 Tuesday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.29

రాహుకాలం:సా.3.00 ల4.30

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu August 3 Tuesday 2021-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -ఆగస్టు 3, మంగళవారం, 2021-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు:ఉ.10.30ల12.00,సా.5.00ల6.00

దుర్ముహూర్తం:ఉ.8.24ల9.12,ప.10.46ల11.36

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.శత్రువులకు దూరంగా ఉండాలి.

ఇంటికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.సమయాన్ని కాలక్షేపం చేయకూడదు.

వృషభం:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.దీని వల్ల మనశ్శాంతి కోల్పోకుండా ధైర్యంగా ఉండాలి.సంతానం గురించి శుభవార్త వింటారు.

కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవమున్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.

మిథునం:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు.కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.వ్యాపారస్తులకు ఇతరుల సహాయం అందుతుంది.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.దీని వల్ల లాభాలు ఎక్కువగా ఉంటాయి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించకండి.మీకు ఇతరుల నుండి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

సింహం:

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఆరోగ్య పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.నూతన పరిచయాలు ఎక్కువగా ఏర్పడతాయి.

కన్య:

ఈరోజు మీరు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గుర్తింపు తెచ్చుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.ఇతరులకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఎక్కువగా ఆలోచించాలి.ఈరోజు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

తులా:

ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.దీనివల్ల మనశ్శాంతి కలుగుతుంది.కుటుంబ సభ్యులతో ఆలోచించి మాట్లాడాలి.ఇతరులు మీకు కొంత సహాయం తో ముందుకు వస్తారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో లాభాలుంటాయి.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంది.

ధనస్సు:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ముఖ్యమైన విషయాలలో తొందరపడకూడదు.ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలకు దూరంగా ఉండాలి.సమయాన్ని కాపాడుకోవాలి.

మకరం:

ఈరోజు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయములో కుటుంబ సభ్యులతో మాట్లాడతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని ముఖ్యమైన ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు.ఈరోజు మీ పాత స్నేహితులు కలుస్తారు.

కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.

కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఇతరుల సహాయం అందుకుంటారు.

మీనం:

ఈరోజు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.శత్రువులకు దూరంగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

#Jathakam #August3 #Daily Horoscope #TeluguDaily

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

DEVOTIONAL