తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 28, శనివారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.47

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu August 28 Saturday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.19

రాహుకాలం: మ.09.00 నుంచి 10.30 వరకు

అమృత ఘడియలు: ఉ.06.40 నుంచి 07.10 వరకు

దుర్ముహూర్తం: భరణి నక్షత్రం మంచి రోజు కాదు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu August Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Latest News - Telug

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరులకు మీ సొమ్ము అప్పుగా ఇవ్వకూడదు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఇతరులకు మీ వంతు సహాయం చేస్తారు.సమయాన్ని కాపాడుకోవాలి.

వృషభం:

Telugu August Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Latest News - Telug

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.మీరు తీసుకునే నిర్ణయం బట్టి మీ భవిష్యత్ ఉంటుంది.కొన్ని విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.దూర ప్రయాణాలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

మిథునం:

Telugu August Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Latest News - Telug

ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.ఇతరులు మీ సొమ్ము ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

కర్కాటకం:

Telugu August Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Latest News - Telug

ఈరోజు మీరు సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.పిల్లల నుండి శుభవార్త వింటారు.ఇతరులతో వాదనలకు దిగకండి.

శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఉంటుంది.

సింహం:

Telugu August Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Latest News - Telug

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేస్తారు.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.

కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.మీఇంటికి బంధువులు రావడం వల్ల సంతోషంగా ఉంటారు.సమయాన్ని కాపాడుకుంటారు.

కన్య:

Telugu August Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Latest News - Telug

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.

అనవసరమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

తులా:

Telugu August Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Latest News - Telug

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.శత్రువులకు దూరంగా ఉండాలి.దూర ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడటం మంచిది.

వృశ్చికం:

Telugu August Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Latest News - Telug

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.ఇతరులకు మీ సొమ్ము అప్పుగా ఇవ్వకూడదు.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.

కొత్త పనులు ప్రారంభిస్తారు.కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఆలోచించకూడదు.

ధనస్సు:

Telugu August Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Latest News - Telug

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకునే అవకాశం ఉంది.

మకరం:

Telugu August Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Latest News - Telug

ఈరోజు మీరు కొన్ని కష్టమైన పనుల నుండి బయటపడతారు.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.శత్రువులకు దూరంగా ఉండాలి.తోబుట్టువులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

కుంభం:

Telugu August Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Latest News - Telug

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఎక్కువగా ఉన్నాయి.

ఈరోజు కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.సమయాన్ని వృథా చేయకూడదు.

మీనం:

Telugu August Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Latest News - Telug

ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.శత్రువులకు దూరంగా ఉండాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube