తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగస్టు 27, శని వారం, 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.04

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu August 27 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.33

రాహుకాలం:ఉ.9.00 ల10.30 వరకు

అమృత ఘడియలు: అమావాస్య మంచి రోజు కాదు

దుర్ముహూర్తం: ఉ.7.41 ల8.32 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.

వృషభం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.అవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండడమే మంచిది.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

మిథునం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.అనవసరంగా ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.ప్రారంభించిన పనుల్లో మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.

కర్కాటకం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీలో మానసిక బలహీనత ఎక్కువగా ఉంటుంది.మీరు ఏ పని మొదలుపెట్టిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు.ఇతర వాటిపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టాలి.మీ చిన్ననాటి స్నేహితులు ఈరోజు మళ్లీ కలుస్తారు.

సింహం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురై అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

కన్య:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీలో ఆందోళన ఎక్కువగా ఉంటుంది.ఈరోజు మీరు చేసే పనుల్లో కొన్ని ప్రమాదాలు జరగవచ్చు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.కొన్ని వర్గ సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది.ధైర్యంతో ముందుకు వెళ్లాలి.

తులా:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు వ్యవసాయదారులకు మంచి లాభాలు ఉన్నాయి.భూమి కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.సమయానికి డబ్బు చేతికి అందుతుంది.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

వృశ్చికం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి.ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు.శత్రువులకు దూరంగా ఉండటమే మంచిది.

ధనస్సు:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.తరచూ మారే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.అవసరమైన ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.

మకరం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు వ్యవసాయపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.ప్రారంభించిన పనుల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.ఈరోజు మీ కుటుంబ సభ్యులు అంతా కలిసి బంధువుల ఇంటికి వెళ్తారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కుంభం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ తల్లి యొక్క ఆరోగ్యం కుదుట పడుతుంది.ఎప్పటినుండో ఉన్న కోర్ట్ సమస్యల నుండి ఈరోజు మీరు బయట పడతారు.ఆత్మవిశ్వాసంతో అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.తోటి వారి సహాయం మీకు ఎప్పుడూ ఉంటుంది.

మీనం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలో పాల్గొంటారు.అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.సమాజంలో మీరు గౌరవ ప్రతిష్టలను పొందుతారు.

అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube