తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగస్టు 9,మంగళవారం, 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.01

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu August 09 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.42

రాహుకాలం: మ.3.00 నుంచి 04.30 వరకు

అమృత ఘడియలు: ఉ.ద్వాదశి సా.4.40ల7.00 వరకు

దుర్ముహూర్తం: ఉ.8.32ల 9.23 తిరిగి మ.11.15ల12.00 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు లాభాలు పొందుతారు.భవిష్యత్తులో అనుకూలంగా ఉంది.తొందర పాటు నిర్ణయాలు తీసుకుంటే నష్టాలు ఎదురవుతాయి.

కొన్ని ప్రయాణాలు చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.సంతానం గురించి ఆలోచించాలి.

వృషభం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.పనిచేసే చోట అనుకూలంగా ఉంది

మిథునం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.అనుకోకుండా కొన్ని దైవ దర్శనాలు చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.సమయాన్ని వృధా చేయకండి.

కర్కాటకం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ముఖ్యమైన విషయాలలో తొందర పడే అవకాశం ఉంది.తీరికలేని సమయం గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.దూర ప్రయాణాలు చేస్తారు.

కొత్త పరిచయాలు ఏర్పడటంవల్ల కొన్ని విషయాలు తెలుసుకుంటారు.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.

సింహం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఉద్యోగస్తులకు పనులు త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంది

కన్య:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది.ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువ అవుతుంది.

తులా:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు డబ్బులు పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో లాభాలుంటాయి.తీరిక లేని సమయంతో గడుపుతారు.సంతానం పట్ల కొన్ని సమస్యలు ఎదురౌతాయి.

వ్యాపారస్తులకు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఆలోచించాలి.కొన్నిసార్లు జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురుకుంటారు.ఆరోగ్య సమస్య ఏర్పడుతుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తల్లిదండ్రులతో మాట్లాడాలి.చేయాల్సిన ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

ధనస్సు:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తారు.ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

మకరం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కష్టమైన పనులు మొదలు పెట్టడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.తీరిక లేని సమయంతో గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

కుంభం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉన్నాయి.ఇతరులకు ఇచ్చిన మీ సొమ్ము తిరిగి వస్తుంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.దూరప్రాంతాల బంధువుల నుంచి శుభవార్త వింటారు.వ్యాపారస్తులకు ముఖ్యమైన విషయాలలో తొందరపడకూడదు.

మీనం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.ఇతరులకు ఇచ్చిన సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రయత్నించండి.కొన్ని ప్రయాణాలు చేస్తారు.

పనిచేసే చోట అధికారుల ప్రశంసలు అందుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube