తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగస్టు 7, ఆది వారం, 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.59

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu August 07 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.45

రాహుకాలం: మ.4.30 నుంచి 06.00 వరకు

అమృత ఘడియలు: ఉ.6.30 ల 11.30 మ2.00 సా4.00 వరకు

దుర్ముహూర్తం: సా .5.02 ల5.53 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ప్రయాణం చేసేటప్పుడు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

వృషభం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు విద్యార్థులు చదువుపై మరింత దృష్టి పెట్టడం మంచిది.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.అనవసరమైన విషయాలలో తలదూచకుండా ఉండడమే మంచిది.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

మిథునం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చేసే పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురవుతారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.బయట ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా సమయానికి మీ చేతికి అందుతుంది.

కర్కాటకం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఎప్పటినుంచో నిలిపివేయబడ్డ పనులన్నీ పూర్తి చేస్తారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు కానీ తిరిగి సంపాదించే సోమత మీలో ఉంటుంది.మీరు చేసే పనుల్లో మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి.

సింహం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు వ్యాపారస్తులు గతంలో పెట్టుబడులుగా పెట్టిన డబ్బు తిరిగి చేతి అందుతుంది.కుటుంబ సభ్యులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా గడుపుతారు.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

కన్య:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.మీపై ఉన్న బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తారు.స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

ఎప్పటినుండో ఉన్న కోర్టు సమస్యల నుంచి ఈరోజు బయట పడతారు.చాలా సంతోషంగా ఉంటారు.

తులా:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆత్మవిశ్వాసంతో అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు.ఇరుకు పొరుగు వారితో కలిసి చాలా సంతోషంగా ఉంటారు.తరచూ మారే మి నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆరోగ్యం పై మరింత దృష్టి పెట్టడం మంచిది.

వృశ్చికం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని సావాసాలకు దూరంగా ఉండడం మంచిది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది.అనవసరమైన విషయాల గురించి ఆలోచన ఎక్కువగా చేస్తారు.

ధనస్సు:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో కడుపుతారు.ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీ బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.అది మిమ్మల్ని ఆనందపరుస్తుంది.

మకరం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అప్పు తీరుస్తారు.ఏదైనా పని మొదలు పెట్టి ముందు ఆలోచనలు చేయడం మంచిది.కొన్ని తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.

కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనం చేసుకుంటారు.అది మిమ్మల్ని ఎంతో ఆనంద పరుస్తుంది.

కుంభం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు రాజకీయ నాయకులు కొందరుముఖ్యమైన వ్యక్తుల్నికలుస్తారు.విదేశీ ప్రయాణం చేసే ఆలోచనలో ఉంటారు.ఎప్పటినుంచో ఉన్న ఆరోగ్య సమస్యలు ఈరోజుతో తొలగిపోతాయి.వ్యవసాయదారులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

మీనం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.ఈరోజు మీరు చేసే పనుల్లో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.మీ పాత స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.వర్గ సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube