తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -ఆగస్టు 6, శని వారం,, 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.59

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu August 06 Saturday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.45

రాహుకాలం: ఉ.9.00 మ10.30 వరకు

అమృత ఘడియలు: ఉ.విశాఖ.సా.4.00 ల6.30 వరకు

దుర్ముహూర్తం: ఉ .7.41 ల.8.32 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu August Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తోబుట్టులతో కలిసి దూరపు ప్రయాణాలు చేస్తారు.ప్రయాణం చేసేటప్పుడు పిల్లల బట్టలు చాలా జాగ్రత్తగా ఉండాలి.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండడం మంచిది.తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.

వృషభం:

Telugu August Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చెడు సావాసాలకు దూరంగా ఉండడం మంచిది.ఇంటి నిర్మాణాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.story-break>

మిథునం:

Telugu August Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు స్నేహితులతో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.అనవసరంగా డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తారు.కానీ తిరిగి సంపాదించే సోమత మీలో ఉంటుంది.మీరు చేసే పనిలో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

కర్కాటకం:

Telugu August Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.ఆర్థిక పరంగా మీకు బాగానే కలిసి వస్తుంది.భూమి కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.

సమయానికి బయట ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.చాలా సంతోషంగా ఉంటారు.

సింహం:

Telugu August Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.పై అధికారుల నుండి ప్రశంసలు కూడా పొందుతారు.ఇతరులతో వ్యక్తిగత విషయాలు పంచుకోవడం మంచిది.

కన్య:

Telugu August Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు వర్గ సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది.స్నేహితుల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.అనవసరమైన విషయాలలో తలాదూర్చకుండా ఉండడమే మంచిది.

తులా:

Telugu August Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యా అవకాశం ఉంది.చెడుసావాసాలకు దూరంగా ఉండడం మంచిది.వ్యవసాయదారులు ఈరోజు అధిక లాభాలు అందుకుంటారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.

వృశ్చికం:

Telugu August Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు రాజకీయ నాయకులు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు పాల్గొంటారు.అక్కడ కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.వారితో మీ వ్యక్తిగత విషయంలు పంచుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.story-break>

ధనస్సు:

Telugu August Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.మనసులో ఏదైనా మాట ఉంటే ఇతరులతో పంచుకోండి.విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు ఇతరుల సలహాలు తీసుకోవడం మంచిది.నా అవసరమైన విషయాలకు ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.

మకరం:

Telugu August Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ పాత స్నేహితులు మిమ్మల్ని కలుస్తారు.విందు వినోదా కార్యక్రమం లో పాల్గొంటారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.ఆరోగ్యం పట్ల విశ్రాంతి తీసుకోవాలి.విలువైన సమయాన్ని వృధా చేయకండి.

కుంభం:

Telugu August Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించే అవకాశం ఉంది.కొందరు మీ పై పెత్తనం చెలాయిస్తారు.అనవసరమైన విషయాల గురించి చర్చ చేయకండి.

మీనం:

Telugu August Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ప్రారంభించిన పనుల్లో కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.తరచు మారే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.మానసిక బలహీనత ఈరోజు మీలో ఎక్కువగా ఉంటుంది.

ఇతరుల సహాయంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube