తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 8, గురువారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 05.54

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu April 8 Thursday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం:సాయంత్రం 06.21

రాహుకాలంమ.01.30 నుంచి 03.00 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu April 8 Thursday 2021-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 8, గురువారం, 2021-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలుద్వాదశి మంచిది కాదు వరకు

దుర్ముహూర్తం ఉ.10.00 నుంచి 10.48 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.

వృషభం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యంపట్ల అనుకూలంగా ఉంది.మీ కుటుంబ సభ్యులతో కలిసి కాస్త సమయం గడపాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఎక్కువ లాభాలు ఉన్నాయి.

మిథునం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఇతరులను సహాయాన్ని పొందుతారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి ఉంటుంది.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో లాభాలుంటాయి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.మీ తోబుట్టువులతో కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

సింహం:

ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి వస్తుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటారు.మీ వ్యక్తిత్వం పట్ల శత్రువులు మిత్రులు అవుతారు.ఈరోజు సంతోషంగా గడుపుతారు.

కన్య:

ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరులు మీ సొమ్ము తిరిగి ఇవ్వడం ఆలస్యం చేస్తారు.తొందరపడి మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకండి.

ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో కొన్ని పనులు వాయిదా పడతాయి.

తులా:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.లేదా భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా వేసుకోవడం మంచిది.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం అందుతుంది.

వృశ్చికం:

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఏ విషయంలోనూ తొందర పడకూడదు.కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోవాలి.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని లాభాలు పొందుతారు‌.వాహనాలు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఓ శుభవార్త మిమ్మల్ని సంతోష పెడుతుంది.వ్యాపారులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు

కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఇతరుల నుండి సహాయం పొందుతారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు‌.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.మీ స్నేహితులతో కలిసి కాస్త సమయాన్ని గడుపుతారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

మీనం:

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరులు సహాయం చేస్తారు.ఈ రోజు కాస్త అనుకూలంగా ఉంది.

#April8 #TeluguDaily #Jathakam #Daily Horoscope

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

DEVOTIONAL