తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 7, బుధవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.54

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu April 7 Wednesday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.11

రాహుకాలం: మ.12.00 నుంచి 01.30 వరకు

అమృత ఘడియలు: ఉ.06.00 నుంచి 07.30 వరకు

దుర్ముహూర్తం: ఉ.11.36 నుంచి 12.24 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu April Wednesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.విద్యార్థుల చదువు పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.

తోబుట్టువులతో కలిసి స్థల నిర్ణయాలు తీసుకుంటారు.వ్యాపారస్తులు ఏదైనా పెట్టుబడి పెట్టేటప్పుడు అవగాహన ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవాలి.

వృషభం:

Telugu April Wednesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని పనులు తీరిక లేకుండా చేస్తారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ కోల్పోతారు అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఎవర్ని నమ్మకూడదు.

మిథునం:

Telugu April Wednesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు.విద్యార్థుల చదువు పట్ల ఆసక్తి చూపుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచించాలి.

కర్కాటకం:

Telugu April Wednesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం ఉంటుంది.మీ తోబుట్టువులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులకు ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి.

సింహం:

Telugu April Wednesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు కొన్ని ముఖ్యమైన పనులు సక్రమంగా సాగుతాయి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.విద్యార్థులకు పోటీ పరీక్షల కోసం బాగా కష్టపడాలి.

మీ తల్లిదండ్రులతో కలిసి దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు‌.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంటుంది.

కన్య:

Telugu April Wednesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి చూపాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

తులా:

Telugu April Wednesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.ఇతరుల నుండి మీకు సహాయం అందుతుంది.తల్లిదండ్రులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.

వృశ్చికం:

Telugu April Wednesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.దూరప్రాంతపు బంధువుల నుండి శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.

ధనస్సు

Telugu April Wednesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని లాభాలు పొందుతారు.ఇతరుల ముందు మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి.విద్యార్థులు చదువు పట్ల ఆలోచన చేయాలి.మీ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ప్రశంసలు పొందుతారు.

మకరం:

Telugu April Wednesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.తొందర పడటం వల్ల మీరు అనుకున్న ప్లాన్ లు వృధా అవుతాయి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయడం మంచిది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కుంభం:

Telugu April Wednesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఇతరుల నుండి ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీ సొమ్మును మీకు ఇవ్వడానికి ఆలస్యం చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్థులకు ముఖ్యమైన పనులు త్వరగా పూర్తవుతాయి.ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

మీనం:

Telugu April Wednesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు కొన్ని పనులు త్వరగా పూర్తి కావడం వల్ల ఇతరుల నుండి ప్రశంసలు అందుతాయి.ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంది.ఇతరులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.ఈరోజు అనుకూలంగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube