ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 06.14
సూర్యాస్తమయం: సాయంత్రం 06.25
రాహుకాలం: ఉ.4.30 ల6.00
అమృత ఘడియలు: ఉ.9.00ల12.00,సా.2.30ల4.00
దుర్ముహూర్తం: ఉ.5.02ల5.53
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు చేసే పనులలో ఇబ్బందులు ఎదురు కాకుండా చూసుకోవాలి.ఇతరుల సలహాలు తీసుకోవాలి.కుటుంబ సభ్యులతో సంతోషకరమైన జీవితాన్ని గడపాలి.సంతానం నుండి శుభవార్త వింటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.సమయం అనుకూలంగా ఉంది.
వృషభం:
ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.ఆర్థికంగా పొదుపు చేస్తారు.కొన్ని విషయాల గురించి మీ తల్లిదండ్రులతో మాట్లాడాల్సి ఉంటుంది.భూమికి సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి.మీ పాత స్నేహితులను కలుస్తారు.
మిథునం:
ఈరోజు మీరు ఏ పని చేసిన సక్రమంగా పూర్తవుతుంది.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవాలి.
దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.సమయాన్ని కాపాడుకోవాలి.
కర్కాటకం:
ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఇతరులు మీకు ఆర్థికంగా సహాయం చేస్తారు.వ్యాపారస్తులకు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు అందుతాయి.
సింహం:
ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.దీని వల్ల భవిష్యత్తులో లాభాలుంటాయి.విద్యార్థులు చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
తల్లిదండ్రులను గౌరవించాలి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.
కన్య:
ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.దీని వల్ల ఎక్కువ లాభాలు ఉంటాయి.అన్ని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.
కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారో వాళ్లు పెద్ద సమస్యలు ఎదుర్కొంటారు.
తులా:
ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.ఆర్థికంగా ఎంతో లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.మీ తోబుట్టువులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.అనవసరమైన విషయాలను పట్టించుకోకండి.
వృశ్చికం:
ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.
అనవసరమైన ఖర్చు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది.తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.మీరు పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.
ధనస్సు:
ఈరోజు మీరు ఏ పని చేసినా ఆలోచించి చేయాలి.తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోకండి.
దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో బాగా ఆలోచించడం మంచిది.
మకరం:
ఈరోజు మీరు తీసుకున్న సొంత నిర్ణయాన్ని మీకు అనుకూలంగా ఉంటాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.
కుంభం:
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.సమయాన్ని కాపాడుకోవాలి.
మీనం:
ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.
దూరప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది.