తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 28, బుధవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.45

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu April 28 Wednesday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.12

రాహుకాలం:మ.12.00 నుంచి 01.30 వరకు

అమృత ఘడియలు:&విశాఖ మంచిది కాదు.వరకు

దుర్ముహూర్తం:ఉ.11.36 నుంచి 12.24 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.కొన్ని సొంత నిర్ణయాలు వల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.మీ వ్యక్తిత్వం పట్ల గౌరవ స్థాయి పెరుగుతుంది.

కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ ఆలోచనలు బాగా పనిచేస్తాయి.మీరు ఇతరులకు సహాయం చేసే స్వభావం కలిగి ఉంటారు.

వృషభం:

ఈరోజు మీరు చాలా సంతోషంగా గడుపుతారు.చాలా రోజుల నుండి ఇబ్బందిపడుతున్న ఆరోగ్య సమస్య ఈరోజు కుదుటపడుతుంది.కొన్ని ప్రయాణాలు మీలో కొత్త విషయాలు నేర్పుతాయి.ఒక శుభకార్యంలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఎటువంటి విషయాల్లో తొందరపడకూడదు.

మిథునం:

ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి మీకు అనుకూలంగా ఉంటుంది.ఇతరులు మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు.గతంలో మీరు చేసిన న్యాయాలకు ఇప్పటికీ మంచి గుర్తింపుతో ఉంటారు.పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి.మనశ్శాంతి ఎక్కువగా ఉంది.

కర్కాటకం:

ఈరోజు మీ ప్రయాణాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి.కొన్ని ఆలోచనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి.అనుకోకుండా ఆరోగ్య సమస్య ఏర్పడుతుంది.తొందరగా పడడం వల్ల కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి.ఇతరుల మాటలు ఎక్కువగా నమ్మకూడదు.

సింహం:

ఈరోజు మీరు మీ సొంతం వారి నుండి మోసపోతారు.గతంలో వారు చేసిన తప్పును మీ పై నిందలు మోపుతారు.మీ ఆలోచనలు మిమ్మల్ని దృఢపరుస్తుంది.

వ్యాపారం చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంది.సంతానం గురించి నిరాశ చెందుతారు.ఓపికతో ఉండటం మంచిది.

కన్య:

ఈరోజు మీరు చాలా రోజుల నుండి వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.అనుకోకుండా మీ స్నేహితులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల సంతోషంగా గడుపుతారు.భవిష్యత్తులో మీకు ఎక్కువ లాభాలు ఉన్నాయి.

తులా:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోయే అవకాశం ఉంది.తోబుట్టువుల నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి.

కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.ఈ రోజు కాస్త దృఢంగా ఉండాలి.

వృశ్చికం:

ఈరోజు మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.ఇంట్లో విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.కొన్ని నష్టాలు కూడా ఎదుర్కొంటారు.తోబుట్టువుల సహాయం అందుతుంది.స్నేహితుల నుండి ధైర్యం లభిస్తుంది.పిల్లల ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి.

ధనస్సు:

ఈరోజు మీ ఆలోచనలు మిమ్మల్ని ధైర్యం గా ఉంచుతాయి.భవిష్యత్తు గురించి కొన్ని ఆలోచనలు చేస్తారు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల సంతోషంగా గడుపుతారు.కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శన ప్రయాణాలు చేస్తారు.

మకరం:

ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా సాగుతాయి.ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

మీ కుటుంబ సభ్యుల నుండి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.భవిష్యత్తులో మీకు ఎక్కువ లాభాలు ఉన్నాయి.

కుంభం:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ముఖ్యమైన విషయాలలో తొందరపడి నిర్ణయాలు మార్చుకోకూడదు.ఇతరులతో మీకు కొన్ని సమస్యలు ఏర్పడతాయి.మీ స్నేహితుల నుండి సహాయం కోరుతారు.అనుకోకుండా వివాదాలకు దిగే అవకాశం ఉంది.

మీనం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.కొన్ని లాభాలు ఉన్నాయి.ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.

దీని వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు పొందుతారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

#Wednesday #Jathakam #TeluguDaily #Daily Horoscope

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU