తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 26, సోమవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.45

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu April 26 Monday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.12

రాహుకాలం: ఉ.07.30 నుంచి 09.00 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu April 26 Monday 2021-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 26, సోమవారం, 2021-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు: ఉ.09.50 నుంచి 10.30 వరకు

దుర్ముహూర్తం: ఉ.12.24 నుంచి 01.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.

బంధనం నుండి శుభవార్త వింటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువ అవుతుంది.

వృషభం:

ఈరోజు మీరు ఆర్థికంగా పనులు చేయాల్సి ఉంటుంది.అవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.ఇతరులను మీ సొమ్ము తిరిగి రావడం కష్టం అవుతుంది.

ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

మిథునం:

ఈ రోజు మీకు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తిరిగి లాభాలు పొందుతారు.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

కర్కాటకం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.తోబుట్టువులతో కలిసి స్థల విషయాల గురించి మాట్లాడతారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.వ్యాపారస్తులు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

సింహం:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీ వ్యక్తిత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంది.

కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.వ్యాపారస్తులకు ఈరోజు పెట్టుబడి విషయంలో ఇతరుల సహాయం ఉంటుంది.

కన్య:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.సంతానం పట్ల ఆలోచన చేయాలి.తొక్కుడు తో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు.కొన్ని దూరప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

తులా:

ఈరోజు మీరు తొందరపడి మీ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు.ఆర్థికంగా ఎక్కువ నష్టాలు ఉన్నాయి.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.దీనివల్ల కాస్త మనసు కుదుటపడుతుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేయకూడదు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.అనుభవం ఉన్న వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు.

ధనస్సు:

ఈరోజు మీకు ఆర్ధికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇంట్లో పండగ వాతావరణం ఉంటుంది.కుటుంబ సభ్యులతో, బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు.

ఈరోజు కొన్ని పనులు వాయిదా వేస్తారు.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి.

మకరం:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తోబుట్టువులతో మాట్లాడాలి.ఇతరుల మనసు నొప్పించకుండా ఉండాలి.

కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ నష్టాలను ఎదుర్కొంటారు.కొన్ని విలువైన వస్తువులు చేజారే అవకాశం ఉంది‌.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.మీ వ్యక్తిత్వమే మిమ్మల్ని కాపాడుతుంది.కొన్ని ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.తీరిక లేని సమయం వల్ల విశ్రాంతి కోల్పోతారు.కాస్త సమయాన్ని స్నేహితులతో కాలక్షేపం చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి దక్కుతుంది.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ప్రశంసలు పొందుతారు.

#Jathakam #TeluguDaily #April26 #Daily Horoscope

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU