ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 06.04
సూర్యాస్తమయం: సాయంత్రం 06.28
రాహుకాలం:మ.12.00 ల.1.30
అమృత ఘడియలు: చవితి సామాన్యం
దుర్ముహూర్తం: ఉ.11.57ల12.48
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది.పిల్లల పట్ల జాగ్రత్త వహించాలి.
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.
వృషభం:

ఈరోజు మీరు మీ తోబుట్టువులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఈరోజు మీకు ఆరోగ్యం కుదుటపడుతుంది.సంతానం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.ఇరుగుపొరుగు వారితో వాదనలకు దిగకండి.సమయాన్ని కాపాడుకోవాలి.
మిథునం:

ఈరోజు మీరు మీ పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తారు.కొన్ని దూరపు ప్రయాణాలు చేయకపోవడం మంచిది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించండి.
శత్రువులకు దూరంగా ఉండడం మంచిది.కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేసే అవకాశం ఉంది.
కర్కాటకం:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.పిల్లల పట్ల జాగ్రత్త వహించాలి.ఈరోజు మీకు ఆరోగ్యం కుదుటపడుతుంది.అప్పులు తీరుస్తారు.ఈరోజు రోజు చాలా సంతోషంగా గడుపుతారు.
సింహం:

ఈరోజు మీరు విదేశీ ప్రయాణం చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.దూరపు ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.మీ బంధువులతో వ్యక్తిగత విషయాలు పంచుకోకండి.సంతాన పట్ల జాగ్రత్తగా ఉండాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.ఈరోజు మీకు ఒత్తిడిగా ఉంటుంది.
కన్య:

ఈ రోజు మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి.శత్రువులతో వాదనలకు దిగకండి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.
భూమి కొనుగోలు చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.
మీ స్నేహితులతో వ్యక్తిగత విషయాలు పంచుకోండి.సంతానం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
తులా:

ఈరోజు మీరు మిత్రులతో చాలా సంతోషంగా గడుపుతారు.బంధువులతో వ్యక్తిగత విషయాలు పంచుకోకండి.సంతానం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఈరోజు మీకు ఆరోగ్యం కుదుటపడుతుంది.వ్యాపారస్తులకు లాభం ఉంది.పిల్లల నుండి శుభవార్త వినే అవకాశం ఉంది.
వృశ్చికం:

ఈరోజు మీరు అసంతృప్తిగా ఉంటారు.కొన్ని దూరపు ప్రయాణాలు చేయకపోవడం మంచిది.మీ తోబుట్టువులతో వాదనలకు దిగకండి.మీ బంధుమిత్రులతో జాగ్రత్తగా మాట్లాడటం మంచిది.కొన్ని అనుకున్న పనులు పూర్తి చేస్తారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
ధనస్సు:

ఈరోజు మీరు తీరిక లేని సమయం గడుపుతారు.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.మీరు పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.
మకరం:

ఈరోజు మీరు అప్పులు తీరుస్తారు.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.పిల్లల పట్ల జాగ్రత్త వహించాలి.
కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.
ఈరోజు మీ ఆరోగ్యం కుదుట పడుతుంది.ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.
కుంభం:

ఈరోజు మీరు కొన్ని దూరపు ప్రయాణాలు చేయకపోవడం మంచిది.మీ తోబుట్టువులతో సంతోషంగా గడుపుతారు.అనుకున్న పనులు పూర్తి చేస్తారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.శత్రువులకు దూరంగా ఉండాలి.
మీనం:

ఈరోజు మీరు కొన్ని విలువైన వస్తువులు కోల్పోతారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.మీ మిత్రులతో వ్యక్తిగత విషయాలు పంచుకోకండి.బంధువులతో యాత్రలకు వెళ్తారు.చాలా సంతోషంగా గడుపుతారు.