తెలుగు రాశి ఫలాలు, పంచాంగం-ఏప్రిల్ 20, మంగళవారం,2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.50

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu April 20 Tuesday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.11

రాహుకాలం:మ.03.00 నుంచి 04.30 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu April 20 Tuesday 2021-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం-ఏప్రిల్ 20, మంగళవారం,2021-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు:అష్టమి మంచిది కాదు వరకు

దుర్ముహూర్తం:ఉ.08.24 నుంచి 09.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి.ఏదైనా పని మొదలు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.లేదా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

వృషభం:

ఈ రోజు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

మిథునం:

ఈరోజు మీరు కొన్ని లాభాలు అందుకుంటున్నారు.అనవసరమైన వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంది.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచించాలి.

కర్కాటకం:

ఈరోజు మీరు కొన్ని వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.తీరికలేని సమయంతో గడుపుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

మీ కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రయత్నించండి.వాయిదా పడిన పనులు ఈ రోజు పూర్తయ్యే అవకాశం ఉంది.ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

సింహం:

ఈరోజు మీకు ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి.ఆరోగ్య సమస్య వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

మీ ప్రాణస్నేహితుడు నుంచి సహాయం అందుతుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

కన్య:

ఈరోజు మీరు కొన్ని ప్రయాణం చేయడం వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది.తీరిక లేని సమయం గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.కుటుంబ సభ్యులతో గడపడానికి సమయాన్ని పాటించాలి.వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి.

తులా:

ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా జరగడం వల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.ఇంట్లో శుభకార్యాలు జరగడం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.అనుకోకుండా మీ స్నేహితులను కలవడం వల్ల వారితో సమయాన్ని గడుపుతారు.

వృశ్చికం:

ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా సాగుతాయి.ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడడం వల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.వ్యాపారస్తులకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది.

ధనస్సు:

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఆర్థికంగా కొన్ని లాభాలు అందడం వల్ల కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.మీరు పనిచేసేచోట ప్రశంసలు ఎదురవుతాయి.

మకరం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.మీ వ్యక్తిత్వం పట్ల మీకు మంచి గౌరవం అందుతుంది.కొన్ని ప్రయాణాలు చేస్తారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.దైవ దర్శనాలలో పాల్గొంటారు.మీరు అప్పుగా తీసుకున్న వారికి డబ్బులు అందిస్తారు.ఈరోజు సంతోషంగా గడుపుతారు.

కుంభం:

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెట్టడానికి సమయము అనుకూలమైనది.మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

చేజారిన వస్తువులు దొరికే అవకాశం ఉంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

మీనం:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల నుండి సహాయం అందుతుంది.

#April20 #TeluguDaily #Jathakam #Daily Horoscope

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

BREAKING/FEATURED NEWS SLIDE