తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 17, శనివారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.50

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu April 17 Saturday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.11

రాహుకాలం: ఉ.09.00 నుంచి 10.30 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu April 17 Saturday 2021-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 17, శనివారం, 2021-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు: ఉ.10.30 నుంచి 12.00 వరకు

దుర్ముహూర్తం: ఉ.06.00 నుంచి 07.36 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు.ముఖ్యమైన విషయాల గురించి అవగాహన ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.ఇతరులకు మీ సొమ్ము అప్పుగా ఇవ్వకూడదు.

వృషభం:

ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా సాగుతాయి.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.

సంతానం పట్ల ఆలోచన చేయాలి.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.నూతన పరిచయాలు ఏర్పడతాయి.

మిథునం:

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అప్పుగా తీసుకున్న మీ సొమ్మును ఇతరులు ఇవ్వడానికి ఆలస్యం చేస్తారు.అనవసరంగా వాదనలకు దిగకండి.

ఇతరులతో ఆలోచించి మాట్లాడాలి.మీ కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడిపే ప్రయత్నం చేయాలి.

కర్కాటకం:

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు పొందుతారు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

సింహం:

ఈ రోజు చాలా సంతోషంగా గడుపుతారు.ఇంట్లో శుభకార్యం జరుగుతుంది.కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఎక్కువ లాభాలు పొందుతారు.మీరు పనిచేసే చోట పనులు త్వరగా పూర్తవుతాయి.

కన్య:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.వాహన కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

తులా:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడానికి ఆలస్యం చేస్తారు.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువ అవుతుంది.

వృశ్చికం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థిక లాభాలు ఉన్నాయి.కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొన్ని ప్రమాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.మీరు పనిచేసే చోట ప్రశంసలు ఎదురవుతాయి.

ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.లేదా భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకపోవడం మంచిది.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

మకరం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.తీరికలేని సమయం గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు ముఖ్యమైన విషయాలలో అనుకూలంగా ఉంది.

కుంభం:

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

అనుకోకుండా మీ స్నేహితులను కలవడం వల్ల వారితో సమయాన్ని గడుపుతారు.ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల నుండి సహాయం అందుతుంది.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

#April17 #Daily Horoscope #Jathakam #TeluguDaily

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU