తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 14, బుధవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.54

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu April 14 Wednesday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.11

రాహుకాలం: మ.12.00 నుంచి 01.30 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu April 14 Wednesday 2021-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 14, బుధవారం, 2021-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు: భరణి కృత్తిక లు మంచివి కాదు.వరకు

దుర్ముహూర్తం: ఉ.11.36 నుంచి 12.24 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన కొన్ని వస్తువులు కొంటారు.మీ కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.

తొందరపడి తీసుకోకుండా ఉండాలి.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

వృషభం:

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.కొన్ని నూతన పరిచయాలు ఏర్పడతాయి.ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఎక్కువ లాభాలు ఉన్నాయి.మీరు పనిచేసే చోట పని త్వరగా పూర్తి అవుతుంది.

మిథునం:

ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన వస్తువులు ఎక్కువ కొంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం మంచిది.తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో నష్టాలు ఉన్నాయి.

కర్కాటకం:

ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా సాగుతాయి.ఇతరులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

సింహం:

ఈరోజు మీకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.తీరిక లేని సమయం గడుపుతారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచించడం మంచిది.

కన్య:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ నష్టాలు ఉంటాయి.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొంటారు.మీ స్నేహితులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా వెయ్యడం మంచిది

తులా:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు‌.కొన్ని దైవదర్శనం వంటి ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

వృశ్చికం:

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి‌.ఆర్థికంగా కొన్ని వస్తువులు కోల్పోతారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఎక్కువ ఇబ్బందులు ఎదురవుతాయి.

ధనస్సు:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.భవిష్యత్తులో దీని వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా పడతాయి.ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.లేదా భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.ఇతరులు మీకు ఇచ్చే సొమ్మును తిరిగి ఆలస్యం చేస్తారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

కుంభం:

ఈరోజు మీకు ఇతరులతో కొన్ని సమస్యలు ఎదురౌతాయి.అనవసరంగా వాదనలకు దిగకండి.తొందరపడి మీ వ్యక్తిత్వం కోల్పోకండి.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.మీరు పని చేసే చోట లాభాలు ఉన్నాయి.

మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ నష్టాలను ఎదుర్కొంటారు.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.ఇతరులు మీకు ఇచ్చే సొమ్మును ఆలస్యం చేస్తారు.

కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.దీనివల్ల కాస్త నిరుత్సాహ పడతారు.

మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

#Wednesday #TeluguDaily #Daily Horoscope #Jathakam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU