తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -  ఏప్రిల్ 14, గురువారం, చైత్రమాసం

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.09

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu April 14 Thursday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.27

రాహుకాలం:ఉ.1.30 ల3.00

అమృత ఘడియలు: ఉ.8.00ల9.30,సా.6.00ల8.00

దుర్ముహూర్తం:  ఉ.10.14ల11.05,ప.3.21ల4.12

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu April Thursday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

  ఈరోజు మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికంటే ముందుగానే పూర్తి చేస్తారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

వ్యాపారస్తులు పెట్టుబడులలో లాభాలు అందుకుంటారు.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

వృషభం:

Telugu April Thursday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

  ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.దీని వల్ల ఎటువంటి ఉపయోగం లేదు.కొత్త పనులు ప్రారంభించే అవకాశం ఉంది.దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.

మిథునం:

Telugu April Thursday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

  ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచించాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.సమయాన్ని కాపాడుకోవాలి.

కర్కాటకం:

Telugu April Thursday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

  ఈరోజు మీరు చేయాల్సిన పనులు వాయిదా పడతాయి.దీనివల్ల కాస్త నిరుత్సాహం చెందుతారు.సొంత నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవడం మంచిది.

శత్రువుల కు దూరంగా ఉండాలి.ఉద్యోగస్తులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

సింహం:

Telugu April Thursday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేయాల్సి ఉంటుంది.తిరిగి పూర్తిచేసే సమయం త్వరలో వస్తుంది.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యుల ఒకరి అనారోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.సమాజంలో గౌరవాన్ని సంపాదించుకుంటారు.

కన్య:

Telugu April Thursday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

  ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభిస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవడం మంచిది.

దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.కొత్త విషయాలు తెలుసుకుంటారు.సమయం అనుకూలంగా ఉంది.

తులా:

Telugu April Thursday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

  ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది.మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు అందుకుంటారు.సమయాన్ని కాపాడుకోవాలి.

వృశ్చికం:

Telugu April Thursday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

  ఈరోజు మీరు చేయాల్సిన పనులు వాయిదా పడతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.సమయాన్ని వృధా చేయకూడదు.

ధనస్సు:

Telugu April Thursday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

  ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి.దూరప్రాంతపు బంధువుల నుండి ఓ శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

మకరం:

Telugu April Thursday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.భూమికి సంబంధించిన విషయంలో ఇతరులతో వాదనలు జరిగే అవకాశం ఉంది.దీనివల్ల కొన్ని ఇబ్బందులెదురవుతాయి.ఉద్యోగస్తులు తొందర పడకూడదు.

కుంభం:

Telugu April Thursday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

  ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఎక్కువగా ఉన్నాయి.కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాల్సి ఉంటుంది.

మీనం:

Telugu April Thursday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల ఆరోగ్యం పట్ల కాస్త ఇబ్బంది పడాల్సి ఉంటుంది.

కొన్ని ఆలోచనలు మీకు కొత్త నిర్ణయాలు తెచ్చిపెడతాయి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube