తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 12 ,సోమవారం, 2021- Telugu Daily Astrology Prediction Rasi Phalalu April 12 Monday 2021

Telugu Daily Astrology Rasi Phalalu, Daily Horoscope, Jathakam, april 12 monday 2021, పంచాంగం, రాశి ఫలాలు - Telugu April 12 Monday 2021, Daily Horoscope, Jathakam, Telugu Daily Astrology Rasi Phalalu, పంచాంగం, రాశి ఫలాలు

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 05.54

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu April 12 Monday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం:సాయంత్రం 06.11

రాహుకాలం: ఉ.07.30 నుంచి 09.00 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu April 12 Monday 2021-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 12 ,సోమవారం, 2021-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు: ఉ.09.00 నుంచి 10.30 వరకు

దుర్ముహూర్తం: మ.12.24 నుంచి 01.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇతరులతో ఆలోచించి మాట్లాడాలి.

తొందరపడి మీ వ్యక్తిత్వాన్ని కోల్పోనివ్వకండి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల కొన్ని పరిచయాలు ఏర్పడతాయి.

వృషభం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ నష్టాలు ఉన్నాయి.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.ఇతరులతో మాట్లాడే ముందు మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా ఉండాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మిథునం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.వాహన కొనుగోలు చేస్తారు.ఇంట్లో పండగ వాతావరణం కనిపిస్తుంది.

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు పొందుతారు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం:

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకుండా జాగ్రత్తగా ఆలోచించాలి.మీరు పనిచేసే చోట పనులు వాయిదా పడతాయి.

సింహం:

ఈరోజు మీరు ఆర్థిక లాభాలు పొందుతారు.విలువైన వస్తువులు కొంటారు.ఇంట్లో పండగ వాతావరణం కనిపిస్తుంది.అనుకోకుండా ఇంటికి బంధువులు వస్తారు.దీనివల్ల సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కన్య:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట పనులు త్వరగా పూర్తి అవడం వల్ల సంతోషంగా గడుపుతారు.

తులా:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ నష్టాలు ఎదుర్కొంటారు.ఇతరులు మీకు ఇచ్చే సొమ్ము తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చించాలి.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.పిల్లల భవిష్యత్తు గురించి కాస్త ఆలోచించాలి.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలం.పనిచేసేచోట జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.అనుభవం ఉన్న వ్యక్తులతో కొన్ని విషయాలు పంచుకోవడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

మకరం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ నష్టాలు ఎదురవుతాయి.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

తోబుట్టువులతో వాదనకు దిగకండి.మీ స్నేహితుల ద్వారా సహాయాన్ని అందుకుంటారు.ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి.

కుంభం:

ఈరోజు మీరు ఇతరుల నుండి ఆర్థిక సహాయం పొందుతారు.అనవసరమైన ఖర్చులు తక్కువగా కొనాలి.కొన్ని ప్రయాణలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చించాలి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

మీనం:

ఈ రోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

#Daily Horoscope #April12 #Jathakam #TeluguDaily

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

DEVOTIONAL