తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -ఏప్రిల్ 11, ఆదివారం , 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.54

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu April 11 Sunday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.11

రాహుకాలం: మ.04.30 నుంచి 06.00 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu April 11 Sunday 2021-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -ఏప్రిల్ 11, ఆదివారం , 2021-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు:అమావాస్య మంచిది కాదు.వరకు

దుర్ముహూర్తం: ఉ.04.25 నుంచి 05.13 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.అనవసరమైన ఖర్చులను ఎక్కువగా చేస్తారు.

ఏదైనా విషయం గురించి ఆలోచించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.మీ మిత్రులతో వాదనలకు దిగకండి.కొన్ని నిర్ణయాల గురించి ఆలోచించండి.

వృషభం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కొన్ని ప్రయాణాలు చేయడానికి అనుకూలంగా ఉంది.అనుకోకుండా స్నేహితులను కలుస్తారు.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు లాభాలు ఉన్నాయి.

మిథునం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.కొన్ని ముఖ్యమైన పనులు త్వరగా పూర్తి అవుతాయి.కుటుంబ సభ్యుల నుండి శుభవార్త వింటారు.

కొన్ని ప్రయాణాలు వాయిదా వేస్తారు.ఇతరులకు మీరిచ్చే అప్పు తీర్చుకుంటారు.వ్యాపారస్తులకు ఇతరుల నుండి సహాయం అందుతుంది.

కర్కాటకం:

ఈరోజు మీరు ఇతరుల మాటలు వినడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

సింహం:

ఈరోజు మీకు బాగుంటుంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.వాహన కొనుగోలు చేస్తారు.

కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.దైవ దర్శనం వంటి ప్రయాణాలు చేస్తారు.

కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

కన్య:

ఈరోజు మీకు ఋణ బాధలు తొలుగుతాయి.ఆర్థికంగా లాభాలు ఉంటాయి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.మీ తోబుట్టువులతో కలిసి స్థల నిర్ణయాలు తీసుకుంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది

తులా:

ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.బంధువులతో తగాదాలు జరిగే అవకాశం ఉంది.

దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.స్నేహితులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం:

ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా సాగుతాయి.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేసుకుంటారు.స్నేహితులతో కలిసి సమయాన్ని కాలక్షేపం చేస్తారు.ఈరోజు సంతోషంగా ఉంటారు.

ధనస్సు:

ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.దీనివల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.

బంధువుల నుండి శుభవార్త వింటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.వ్యాపారస్తులు పనులు వాయిదా వేస్తారు.

మకరం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.

అనవసరంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి మాట్లాడతారు.

కుంభం:

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులెదురవుతాయి.ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.తోబుట్టువులతో కలిసి నిర్ణయాలు తీసుకుంటారు.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఒకసారి ఆలోచించాలి.ఈ రోజు పనులు వాయిదా పడతాయి.

మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొంటారు.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.

ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

#Daily Horoscope #Jathakam #April11 #TeluguDaily

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU