తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 1, గురువారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.00

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu April 1 Thursday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.06

రాహుకాలం: మ.01.30 నుంచి 03.00 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu April 1 Thursday 2021-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 1, గురువారం, 2021-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు: చవితి విశాఖ మంచిది కాదు.</brr>దుర్ముహూర్తం: ఉ.10.00 నుంచి10.48 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొంటారు.దూరప్రాంతాల బంధువుల నుండి శుభవార్త వింటారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట లాభాలు ఉన్నాయి.

వృషభం:

ఈరోజు మీరు ఆర్థికపరంగా సహాయం పొందుతారు.కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.నూతన పరిచయాలు పెరుగుతాయి.కొత్త విషయాలు తెలుసుకుంటారు.

మిథునం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొంటారు.

ఆరోగ్యంపట్ల జాగ్రత్త తీసుకోవాలి.మీ స్నేహితులతో కలిసి కాలక్షేపం చేస్తారు.వ్యాపారస్తులకు కొన్ని పనులు వాయిదా పడతాయి.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందుతారు.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.శుభకార్యం జరుగుతుంది.

కుటుంబ సభ్యుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.

సింహం:

ఈరోజు మీరు ఆర్థికంగా అనుకూలంగా ఉంటారు.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఎక్కువ లాభాలు ఉన్నాయి.

కన్య:

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి.తొందర పడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.కుటుంబ సభ్యులతో ఆలోచించి మాట్లాడాలి.

ముఖ్యమైన విషయాల గురించి ఆలోచనలు చేయాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

తులా:

ఈరోజు మీరు ఆర్థికపరంగా తొందర పడటం వల్ల ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త.ఇతరులకు మీరిచ్చే సొమ్ము ఆలస్యం అవుతుంది.

దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

వృశ్చికం:

ఈరోజు మీకు ఆర్థికపరంగా ఇతరుల నుండి సహాయం అందుతుంది.దీని వల్ల మనశ్శాంతి గా ఉంటారు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.తోబుట్టువులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

ధనస్సు:

ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంది.తొందర పడడం వల్ల మీ వ్యక్తిత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంది.

ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.పిల్లల భవిష్యత్ గురించి ఆలోచనలు చేయాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

కుంభం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎన్నో లాభాలు ఉన్నాయి.వాహన కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు చేస్తారు.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

సంతానం గురించి ఆలోచన చేస్తారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మీనం:

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.స్నేహితులతో కలసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువ అవుతుంది.

#Jathakam #Daily Horoscope #TeluguDaily #April1

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU