తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 8, శనివారం 2023

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.09

సూర్యాస్తమయం:సాయంత్రం 06.

26

రాహుకాలం:ఉ.9.

30 మ10.30 వరకు

అమృత ఘడియలు:ఉ.

10.30 మ12.

00 ల3.10 సా6.

00

దుర్ముహూర్తం: ఉ.7.

41 ల8.32

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీరు భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.

కొన్నిదూర ప్రయాణాలను చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవడమే మంచిది.

లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు తొందరపడి మీ వ్యక్తిగత విషయాన్ని ఇతరులతో పంచుకునే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి.

మీరంటే గిట్టని వారు నిమిషాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.

కొన్ని దూర ప్రాణాలను వాయిదా వేయడం మంచిది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు మీ చిన్ననాటి స్నేహితులను కలుస్తారు.

వారితో కలిసి ఒక సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చవుతుంది.

అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

తరచు మేనేయాలి మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.

గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వల్ల మీకు విశ్రాంతి దొరుకుతుంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీరు వ్యాపారానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అనుభవమున్న వ్యక్తులతో చర్చ చేయడం మంచిది.

అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారు విశ్రాంతి తీసుకోవడం మంచిది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.

కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.

H3 Class=subheader-styleతులా:/h3p """/" /ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి దేవదర్శనాల వంటి దూర ప్రయాణాలు చేస్తారు.

ప్రయాణాల్లో కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.తొందరపడి మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోకండి.

దూరపు బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.అది మనసుకు ఎంతో ఆనందాన్ని కల్పిస్తుంది.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.

సమయానికి డబ్బు చేతికి అందుతుంది.మీరంటే గిట్టరివారు విషయంలో తలదూర్చడానికి ప్రయత్నిస్తారు.

మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.మీరు చేసే ఉద్యోగంలో ఒత్తిడి అధికమవుతుంది.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" /ఈరోజు మీరు చేసే పనుల్లో కొన్ని ప్రమాదాలను ఎదుర్కొనే అవకాశం ఉంది.

ఇతరులతో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టాలి.మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

అధికంగా కొంత డబ్బు ఖర్చవుతుంది.మీ ఇంట్లో ఒకరి ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.

ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పుల వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు.

గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వల్ల మీకు విశ్రాంతి దొరకదు.

పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.పెద్దవారితో మాట్లాడి ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు మీరు ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ పూర్తి చేస్తారు.

కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈ రోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్ధిగా కమలా హారిస్.. ఒబామా మౌనం వెనుక..?