తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్ 07 సోమవారం, 2020  

Telugu Daily Astrology Rasi Phalalu, Daily Horoscope, Jathakamu, September 7 monday 2020, పంచాంగం, రాశి ఫలాలు - Telugu Daily Horoscope, Jathakamu, September 7 Monday 2020, Telugu Daily Astrology Rasi Phalalu, పంచాంగం, రాశి ఫలాలు

ఈ రోజు పంచాంగం(Today’s Telugu Panchagam):

సూర్యోదయం: ఉదయం 05.55
సూర్యాస్తమయం: సాయంత్రం 06.17
రాహుకాలం: ఉ.36 నుంచి 09.10 వరకు
అమృత ఘడియలు: ఉ.03 నుంచి 09.40 వరకు
దుర్ముహూర్తం: మ.27 నుంచి 01.16 వరకు

TeluguStop.com - Telugu Daily Astrology Prediction Rasi Palalu September 7 Monday 2020

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Raasi Palalu):

మేషం:

ఆర్ధిక సమస్యలు తీరే అవకాశం ఉంది.మీ కుటుంబంలోని ఇతరుల ప్రవర్తన వల్ల ఇబ్బంది పడతారు.ఇతరుల గురించి తెలియని విషయాలు మాట్లాడకండి.ఇబ్బందులు పడాల్సి వస్తుంది.ఈరోజు గొప్ప విషయాలను నేర్చుకుంటారు.

వృషభం:

దీర్ఘకాలిక వ్యాధులు మిమ్మల్ని బాధిస్తాయి.ఆస్పత్రిలో డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.కుటుంబసభ్యులతో నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ఆనందంగా గడపండి.ఈరోజు కొన్ని చికాకులు ఎదురైనప్పటికి రాత్రి ఆనందంగా నిద్రిస్తారు.

మిథునం:

ఏదైనా కొత్త పని చేసేముందు పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి.మీ పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది.విలువైన వస్తువులు కొనే అవకాశం ఉంది.ఒకవేళ మీరు కొత్తగా వ్యాపార ఒప్పందాల కోసం చూస్తుంటే అన్ని తెలుసుకొని వాటిలోకి దిగడం మంచిది.

కర్కాటకం:

ఈరోజు ఆర్ధిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.స్నేహితులతో ఎంతో ఆనందంగా గడుపుతారు.వినోదం నిండేలాగ గడపడానికి అనువైన రోజు ఇది.ఈరోజు ఎక్కువ పని చేయడానికి ఉన్నతంగా ఉండడానికి సమయం దొరుకుతుంది.

సింహం:

దగ్గరి బంధువులను కలుస్తారు.వారి సహాయంతో వ్యాపారం బాగా చేస్తారు.ఆర్ధికంగా కాస్త నష్టం ఉంటుంది.కుటుంబ సభ్యుల మధ్య డబ్బు సంబంధిత విషయాల్లో కలహాలు వచ్చే అవకాశం ఉంది.ఆర్ధిక విషయాల్లో రాబడిలో దాపరికం లేకుంటే మంచిది.

కన్య:

మీ ఆశలు, ఆశయాలు ఈరోజు నెరవేరుతాయి.ఈరోజు మీ కష్టానికి ఫలితం ఉంటుంది.గతంలో ఇబ్బంది పడిన కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు దొరుకుతుంది.ఈరోజు మీరు ఎంతో గొప్పగా ఆనందంగా గడుపుతారు.

తులా:

మీరు సరైన నిర్ణయం తీసుకోవడానికి మీ మనసు అతిస్పష్టంగా ఉండడం ఎంతో అవసరం.ఈరోజు మీకంటే కూడా పక్కవారి కోసమే ఎక్కువ ఖర్చు పెడుతారు.ఆఫీసులో ఈరోజు మంచి ఎదుగుదల ఉండే అవకాశం ఉంది.

వృశ్చికం:

బ్యాంకులో రుణాల కోసం ఎదురు చూసే మీకు అవి దొరికే అవకాశం ఉంది.మీ స్నేహితులతో బయటకు వెళ్తారు.ఆర్ధిక ఇబ్బందులు తొలిగి మీ జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు.

ధనస్సు:

డబ్బును పొదుపు చెయ్యాలి అనుకున్నప్పటికి మీరు చెయ్యలేరు.కొన్ని ఇబ్బందులు మానసికంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతాయి.అయినప్పటికి కాస్త సమయాన్ని ఆనందంగా గడుపుతారు.

మకరం:

వివాహం జరిగిన వారికి అత్తమామల నుంచి మంచి ఆర్ధిక లాభాలు కలుగుతాయి.అనారోగ్యంతో ఉన్నవారు ఆరోగ్యంగా తయారవుతారు.కొంత కోపానికి గురయ్యి మనసును పాడు చేసుకుంటారు.మీరు కాస్త ధ్యానం చేస్తే మంచి జరిగే అవకాశం ఉంది.

కుంభం:

మీరు ఖర్చు పెట్టె డబ్బును చూసుకోండి.ఆర్ధికంగా నష్టపోకుండా జాగ్రత్తగా ఉండండి.ఆపీసులోని మీకు వ్యతిరేకంగా ఉన్నవారికి ఇబ్బందులు ఎదురవుతాయి.ఈరోజు జరిగే కొన్ని సంఘటనలు మీకు అనుకూలంగా ఉండేలాగా కనిపిస్తాయ్.

మీనం:

మీరు చేసుకున్న ఒప్పందాలు ఒక కొలిక్కి వస్తాయి.పేరు ప్రతిష్టలను పొందుతారు.మీకు తెలిసిన మహిళల ద్వారా పని అవకాశాలు కలిగే అవకాశం ఉంది.సరైన పద్దతిలో విషయాలను అర్ధం చేసుకుంటే మంచిది.లేదంటే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.

#Jathakamu #September7 #Daily Horoscope #TeluguDaily

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

Telugu Daily Astrology Prediction Rasi Palalu September 7 Monday 2020 Related Telugu News,Photos/Pics,Images..

LATEST NEWS - TELUGU