ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 06.10
సూర్యాస్తమయం: సాయంత్రం 05.22
రాహుకాలం: ఉ.7.30 ల9.00
అమృతఘడియలు:ఉ.9.30ల10.30,సా.4.00
దుర్ముహూర్తం:ఉ.12.24ల1.12,ప.2.46ల3.34
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.ప్రవర్తనలో కొన్ని మార్పులు ఉంటాయి.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకుంటారు.శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.మీరు పనిచేసే చోట సమయాన్ని బాగా కాపాడుకోవాలి.
వృషభం:
ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.అనుకున్న పనులన్నీ సమయానికి పూర్తిచేస్తారు.అనుకోకుండా మీ స్నేహితులు కలవడం వల్ల వారితో సమయాన్ని గడుపుతారు.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.
మిథునం:
ఈరోజు మీకు మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.చాలా రోజుల నుండి బాధ పెడుతున్న ఆరోగ్య సమస్య ఈరోజు కుదుటపడుతుంది.సంతానం గురించి ఆలోచనలు చేస్తారు.అనుకోకుండా కొన్ని కొత్త పనులు ప్రారంభించవలసి వస్తుంది.
కర్కాటకం:
ఈరోజు మీ వ్యక్తిత్వం పట్ల సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.కొన్ని ముఖ్యమైన పనుల కారణంగా ప్రయాణం చేయవలసి ఉంటుంది.ఉద్యోగస్తులు పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.సమయాన్ని కాపాడుకోవాలి.
సింహం:
ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.మరోవైపు ఆస్తుల నుండి లాభాలు అందుకుంటారు.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించడం మంచిది.
కన్య:
ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ త్వరగా పూర్తి చేస్తారు.దీని వల్ల మీకు మనశ్శాంతి కలుగుతుంది.కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉంటారు.కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.సమయాన్ని బాగా కాపాడుకోవాలి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.
తులా:
ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.దీనివల్ల నష్టాలు ఎక్కువగా ఉంటాయి.అనుభవం ఉన్న వ్యక్తులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాలి.కొన్ని దూరప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.సమయంను కాపాడుకోవాలి.
వృశ్చికం:
ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనవసరమైన విషయాల గురించి ఆలోచించకండి.తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.ఈరోజు మీకు ఇతరుల సహాయం అందుతుంది.
ధనస్సు:
ఈరోజు మీరు మీ వ్యక్తిగత విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని ప్రయాణాలు వాయిదా వేస్తారు.సంతానం నుండి శుభవార్త వింటారు.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించడం మంచిది.
మకరం:
ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనం వంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్థులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుకుంటారు.
కుంభం:
ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.
పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచించాలి.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.సమయాన్ని కాపాడుకోవాలి.
మీనం:
ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.
విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో బాగా ఆలోచించాలి.
మీరు పనిచేసే చోట ఒత్తిడి ఉంటుంది.
LATEST NEWS - TELUGU