ఈ సీరియల్ నటి అలాంటి కేసులలో పట్టుబడటంతో... చివరికి కొడుకు కూడా..

ఒకప్పుడు పలు చిత్రాలు మరియు సీరియళ్లలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ “భువనేశ్వరి‘ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే భువనేశ్వరి అప్పుడప్పుడు బోల్డ్ మరియు వ్యాంప్ తరహాలో కొంతమేర హాట్ పాత్రలలో కూడా నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

 Telugu Charector Artist Bhuvaneswari Real Life And Movie Carrier News, Bhuvanesw-TeluguStop.com

కాగా భువనేశ్వరి సినిమా పరిశ్రమలో తాను నటించిన చిత్రాలతో కంటే ఎక్కువగా వివాదాలతో బాగా పాపులర్ అయింది.

ఈ క్రమంలో పలుమార్లు సినిమాలు, సీరియళ్లలో నటించడం వల్ల వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో వ్యభిచారం కూడా నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడినట్లు అప్పట్లో వార్తలు బలంగా వినిపించాయి.

దీనికితోడు భువనేశ్వరి అప్పటివరకు తెలుగు, తమిళ చిత్రాలలో నటించిన పాత్రలు కూడా కొంతమేర బోల్డ్ మరియు వ్యాంప్ తరహాలో ఉండటంతో అందరూ నిజమేనని నమ్మారు.అయితే గత కొద్ది కాలంగా భావనేశ్వరి సినిమా అవకాశాలు లేక సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటోంది.

Telugu Bhuvaneswarison, Bollywood, Mithun-Latest News - Telugu

ఆ మధ్య భువనేశ్వరి కొడుకు మిథున్ కూడా ఓ యువతిని ప్రేమ పేరుతో వేధించడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా మిథున్ ని పోలీసులు అరెస్టు చేశారు.అంతేగాక మిథున్ భువనేశ్వరి ఇంట్లో పని చేసినటువంటి ఓ పని మనిషి ని ప్రేమ పేరుతో లొంగ తీసుకొని ఆమెను పెళ్లి చేసుకుని తర్వాత మోజు తీరిపోవడంతో వదిలేయడానికి కూడా సిద్ధపడ్డాడని దీంతో మిథున్ భార్య తనకు న్యాయం చెయ్యాలంటూ తన భర్తపై కేసు పెట్టిందని కూడా కొంతమంది చర్చించుకుంటున్నారు.కానీ ఇప్పటివరకు భువనేశ్వరి కుటుంబ సభ్యులు మాత్రం ఈ విషయాలపై స్పందించలేదు.

ఈ విషయం ఇలా ఉండగా భువనేశ్వరి కి ప్రస్తుతం సినిమా అవకాశాలు లేకపోవడంతో తమిళనాడులోని చెన్నై లో ఉన్నటువంటి తన సొంత నివాసంలో కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నట్లు సమాచారం.

ఏదేమైనప్పటికీ భువనేశ్వరి పలుమార్లు అలాంటి కేసులో పట్టుబడినట్లు వార్తలు వినిపించడంతో ఆమె సినీ జీవితంపై పెద్ద దెబ్బ పడింది.ఒకప్పుడు వరుస అవకాశాలతో బాగానే రాణించిన భువనేశ్వరి ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక సతమతవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube