బిగ్‌బాస్‌ 3 : మొన్నటి వరకు ప్రేక్షకులు మాత్రమే, ఇప్పుడు హౌస్‌మెంట్స్‌ కూడా ఫైర్‌  

Telugu Bigg Boss S3 Getting Trolls From Audians-baba Master,himaja,mahesh Vitta,punarnavi Bhupalam,telugu Bigg Boss S3,vithika

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3 వారాలు ముగుస్తున్నా కొద్ది షోపై ఆసక్తి తగ్గిపోతుంది.మొదటి వారం రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్‌ దక్కింది.ఎనిమిదవ వారంలో కూడా బిగ్‌బాస్‌కు రికార్డు స్థాయిలోనే రేటింగ్‌ వచ్చింది.కాని గతంలో ఎప్పుడు రానంత తక్కువ స్థాయి రేటింగ్‌ రావడంతో చెత్త రికార్డును మూట కట్టుకుంది...

Telugu Bigg Boss S3 Getting Trolls From Audians-baba Master,himaja,mahesh Vitta,punarnavi Bhupalam,telugu Bigg Boss S3,vithika-Telugu Bigg Boss S3 Getting Trolls From Audians-Baba Master Himaja Mahesh Vitta Punarnavi Bhupalam Telugu Vithika

బిగ్‌బాస్‌ సీజన్‌ 3లోని టాస్క్‌లు అన్ని కూడా అత్యంత చెత్త టాస్క్‌లు అంటూ ప్రేక్షకులు మొదటి నుండి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు.ఒకట్టి అయినా మంచి ఎంటర్‌టైన్మెంట్‌ టాస్క్‌ కాదని, ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించేది లేదని అంటున్నారు.

Telugu Bigg Boss S3 Getting Trolls From Audians-baba Master,himaja,mahesh Vitta,punarnavi Bhupalam,telugu Bigg Boss S3,vithika-Telugu Bigg Boss S3 Getting Trolls From Audians-Baba Master Himaja Mahesh Vitta Punarnavi Bhupalam Telugu Vithika

తాజాగా బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులకు ఇచ్చిన లగ్జరీ బడ్జెట్‌ టాస్క్‌ ఇంట్లో దెయ్యం, నాకేం భయం.ఈ టాస్క్‌ ప్రేక్షకులకే కాకుండా ఇంటి సభ్యులకు కూడా చిరాకు తెప్పించింది.ఇంటి సభ్యులు రెండు గ్రూప్‌లుగా విడిపోయి ఈ గేమ్‌ ఆడాల్సి ఉంటుంది.

అయితే ఇంటి సభ్యులు ఆడిన గేమ్‌ పరమ చెత్తగా ఉంది.ఒక్కరు ఇద్దరు తప్ప ఏ ఒక్కరు కూడా గేమ్‌ ఆడలేక పోయారు.ముఖ్యంగా పునర్నవి ఈ టాస్క్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది..

చెత్తగా టాస్క్‌ ఉందని, ఇంత చెత్త టాస్క్‌ ఏంటీ బిగ్‌బాస్‌ అంటూ విమర్శించింది.

టాస్క్‌ల విషయంలో ఇంటి సభ్యులు బిగ్‌బాస్‌ను విమర్శించడం ఇప్పుడే చూశాం.ప్రేక్షకులు మరియు ఇంటి సభ్యులు అంతా కూడా ప్రస్తుతం బిగ్‌బాస్‌ సీజన్‌ 3 టాస్క్‌లపై కామెంట్స్‌ చేస్తున్నారు.ముఖ్యంగా కొందరు సోషల్‌ మీడియాలో చేస్తున్న కామెంట్స్‌తో రచ్చ రచ్చ అవుతోంది.