బిగ్‌బాస్ విన్నర్‌ అందంతో రెచ్చగొట్టేస్తుంది బాబోయ్‌

తెలుగు బిగ్ బాస్ ఓటీటీ వర్షన్‌ మొదటి విజేత గా నిలిచిన బిందు మాధవి మళ్లీ సినిమా ల్లో బిజీ అయ్యే ప్రయత్నాలు తెలుస్తోంది.సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా ఏళ్లు అయినా… ఆమె వయసు చాలా పెరిగినా కూడా అందం విషయంలో ఇంకా పాతికేళ్ల వయసు వద్దే బిందు మాధవి ఉందనే కామెంట్స్ వస్తున్నాయి.

 Telugu Bigg Boss Ott Winner Bindu Madhavi Photos Goes Viral , Bindu Madhavi , Bi-TeluguStop.com

అందుకే మళ్లీ హీరోయిన్‌ గా ఈ అమ్మడు బిజీ అవ్వాలని అభిమానులు తెగ కోరుకుంటున్నారు.మరి అభిమానుల కోరిక మేరకు అన్నట్లుగా అందాల ఆరబోత చేసేందుకు కూడా బిందు మాధవి ఓకే అంటుంది.

అందుకు గాను తాజా ఫోటో షూట్‌ సాక్ష్యం గా నిలిచింది.బిందు మాధవి క్లీ వేజ్ షో చేస్తూ థైస్ ను ఎక్స్‌ పోజ్‌ చేస్తూ ఇచ్చిన ఫోటో షూట్‌ ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపర్చుతోంది.

ఇప్పటి వరకు బిందు మాధవిని ఇలా చూడలేదు అంటూ చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.ఏ స్టార్‌ హీరో ఈ ఫోటోలను చూసినా కూడా బిందు మాధవికి తప్పకుండా ఆఫర్‌ ను ఇవ్వాలనేంత అందంగా బిందు మాధవి ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

బిగ్‌ బాస్ లో ఆడ పులి అంటూ అందరిని అదరగొట్టి మొదటి సారి ఒక అమ్మాయి బిగ్‌ బాస్ ట్రోఫీని దక్కించుకోవడం చాలా గొప్ప విషయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.బిగ్‌ బాస్ విన్నర్‌ బిందు మాధవి నుండి మరిన్ని ఫోటో ఆణి ముత్యాలు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

అంతే కాకుండా పెద్ద పెద్ద సినిమా ల్లో బిందు మాధవి నటిస్తే చూడాలని.మళ్లీ హీరోయిన్‌ గా ఆమె సినిమా లు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.అది ఎప్పటి వరకు సాధ్యమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube