తెలుగు బిగ్‌బాస్ సీజన్ 5 అప్డేట్‌ ఇచ్చేశారు.. హోస్ట్‌ ఎవరు?

తెలుగు బిగ్‌ బాస్ సీజన్ 5 ఈ ఏడాది ఉంటుందా లేదా అనే అనుమానాలకు తెర పడింది.నేడు తెలుగు బిగ్‌ బాస్‌ టీమ్‌ వారి కొత్త లోగోను ఆవిష్కరించారు.

 Telugu Bigg Boss 5 Promo, Bb5 ,fil News , News In Telugu , Telugu Bigg Boss , Em-TeluguStop.com

సీజన్ 5 కు సంబంధించిన లోగో మరియు ఇంట్రెస్టింగ్‌ విషయాన్ని అధికారికంగా వెళ్లడించారు.తెలుగు బిగ్‌ బాస్ ను ఈ ఏడాదిలో లేదు అంటూ వాదించిన వారికి గట్టి దెబ్బ కొట్టే విధంగా కమింగ్ సూన్‌ అంటూ ప్రోమోను విడుదల చేయడం జరిగింది.

పెద్ద ఎత్తున అంచనాలున్న తెలుగు బిగ్‌ బాస్ సీజన్ 5 కు హోస్టింగ్‌ చేసేది ఎవురు అంటూ ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.మొన్నటి వరకు నాగార్జున అంటూ వార్తలు వచ్చాయి.

కాని ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు అంటున్నారు.

బిగ్‌ బాస్‌ సీజన్‌ 3 మరియు 4 లకు నాగార్జున హోస్టింగ్‌ ను చేసిన విషయం తెల్సిందే.

సీజన్ 5 కు పోటీగా ఎవరు మీలో కోటీశ్వరులు రాబోతుంది.కనుక ఆ సీజన్‌ కు సంబంధించిన హోస్టింగ్‌ వ్యవహారం ఖచ్చితంగా సాములాంటిదే.ఎందుకంటే ఒక వైపు ఎన్టీఆర్‌ షో రన్ అవుతున్న సమయంలో మరో ఛానెల్‌ లో బిగ్‌ బాస్ షో రన్‌ అవుతుంది అంటే ఎవరు ఆసక్తి చూపిస్తారు చెప్పండి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Telugu Emk, Nagarjuna, Telugu-Movie

అందుకే తెలుగు బిగ్‌ బాస్ సీజన్‌ 5 కు హోస్ట్‌ గా నాగార్జున చేయాలా వద్దా అనే సందేహం లో ఉన్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.నాగార్జున మళ్లీ షో కు హోస్టింగ్‌ చేస్తే బాగుంటుంది అంటున్న వారు చాలా మంది ఉన్నారు.ఆయన షోను నడిపించే తీరు అందరికి నచ్చుతుంది.

అందుకే ఖచ్చితంగా ఆయన ఉండాల్సిందే అంటున్నారు. ఈ నెలలోనే షో హోస్ట్‌ విషయమై క్లారిటీ రానుంది.

సెప్టెంబర్‌ లో షో ప్రసారం కాబోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube